Monday, April 29, 2024
- Advertisement -

‘లాంగ్ డ్రైవ్’కి వెళ్లిన సుధీర్, రష్మీ.. అక్కడ ఏం జరిగిందంటే?

- Advertisement -

బుల్లితెరపై ఎంతో క్రేజ్, పాపులారిటీని సంపాదించుకున్న జంటలలో యాంకర్ రష్మి-సుధీర్ జంట ఒకటి అని చెప్పవచ్చు. ఈ జంట బుల్లి తెరపై కనిపిస్తే చాలు అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఈ జంట మధ్య సాగే ప్రేమ సన్నివేశాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఈ విధంగా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న ఈ జంట లాంగ్ డ్రైవ్ వెళ్లారు.. అవునా? ఇది నిజమా అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఈ ఇద్దరు లాంగ్ డ్రైవ్ వెళ్ళినది రియల్ గా కాదు. కేవలం స్కిట్ లో భాగం మాత్రమే.

బుల్లితెరపై ఎంతో క్రేజ్ సంపాదించుకున్న “ఎక్స్ ట్రా జబర్దస్త్” ఈ కార్యక్రమానికి యాంకర్ గా ఉన్న రష్మి సుడిగాలి సుధీర్ స్కిట్ లో భాగంగా ఇద్దరూ కలిసి కారులో లాంగ్ డ్రైవ్ కు వెళ్తారు. లాంగ్ డ్రైవ్ వెళ్ళిన ఈ జంటకు ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? అక్కడ ఏం జరిగింది అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు వేచి చూడాలి.

Also read:ఇన్నాళ్ల కెరీర్ లో స్టైలిష్ స్టార్ మిస్ చేసుకున్న సినిమాలు ఏవో తెలుసా?

జూన్ 11న ప్రసారమయ్యే “ఎక్స్ ట్రా జబర్దస్త్” ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం విడుదల చేశారు. ఈ ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఎపిసోడ్ లో భాగంగా రామ్‌ ప్రసాద్‌ తనదైన శైలిలో ఆటో పంచ్‌లతో కడుపుబ్బా నవ్వించాడు. అదేవిధంగా బుల్లెట్‌ భాస్కర్‌, కెవ్వు కార్తిక్ కూడా మంచి కామెడీ టైమింగ్‌తో నవ్వులు పూయించారు. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో చూసేయండి.

Also read:రామ్ సినిమాలో విలన్ గా తమిళ స్టార్ హీరో..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -