Saturday, April 27, 2024
- Advertisement -

సెట్ లో నిద్రపోయిన సన్నీలియోన్.. వైరల్ వీడియో!

- Advertisement -

బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ కు ఎలాంటి ప్రేక్షకాదరణ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజాగా ఈ అమ్మడు తన అప్ కమింగ్ ప్రాజెక్టులపై ఫోకస్ చేసింది. వెండితెరపై అందరిని ఆకట్టుకున్న సన్నీ లియోన్ తాజాగా డిజిట‌ల్ ప్లాట్‌ఫాంలోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ బ్యూటీ అనామిక అనే వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ పోషిస్తున్నారు.

Also read:పాపం.. ఆ నటుడుకి డైరెక్టర్ వంశి జీవితంపై విరక్తి కలిగించాడట!

కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్న ఈ బామ సోషల్ మీడియాలో సైతం ఎంతో యాక్టివ్ గా ఉంటారు. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన విషయాలను షేర్ చేస్తూ అభిమానులను సందడి చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఈమె ఓ యాక్షన్ సీన్ చేస్తూ డైలాగ్ మర్చిపోయినటువంటి వీడియోను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.

Also read:సొరకాయతో ఎంత అందమో.. ఎలా అంటే?

విక్రమ్ భట్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అనామిక షూటింగులో భాగంగా ఓ యాక్షన్ స్టంట్ లో పాల్గొన్న సన్నీలియోన్ అలాగే సెట్ లో ఉన్న బెడ్ పై పడుకొని సేద తీరుతున్న వీడియోలు షేర్ చేస్తూ… ఉద్యోగంలో రిలాక్సేషన్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అనామిక వెబ్ సిరీస్ మాత్రమే కాకుండా సైకలాజికల్ థ్రిల్లర్ గా వస్తున్న”షీరో” చిత్రంలో ప్రధాన పాత్రలో సన్నిలియోన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి టీజర్ విడుదలకాగా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చంది.

https://www.instagram.com/p/CQcx0Ydji9y/?utm_source=ig_web_copy_link

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -