Sunday, May 5, 2024
- Advertisement -

అతని ఫోటో ముందు పెట్టుకుని అర్ధరాత్రి కూతురుతో కలిసి రచ్చ చేసిన సురేఖవాణి!

- Advertisement -

సురేఖ వాణి ఈ నటి గురించి ఎంత చెప్పినా తక్కువే..వెండితెరపై పలు సినిమాలలో అక్క, వదిన పాత్రలు చేస్తూ ఎంతోమందిని ఆకట్టుకున్న సురేఖవాణి సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటారు. తన కూతురు సుప్రీతతో కలిసి చేసేటటువంటి వీడియోలు, ఫోటో షూట్లను సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తుంటారు. అందుకే సురేఖ వాణికి సోషల్ మీడియాలో ఫాలోవర్స్ కూడా ఎక్కువ.

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే సురేఖవాణి గత రాత్రి తన ఇంట్లో కూతురుతో కలిసి ఎంజాయ్ చేసిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.నేడు ఏప్రిల్ 29 సురేఖవాణి పుట్టినరోజు కావడంతో తన కూతురు సుప్రీత తన తల్లికి సర్ప్రైజ్ పార్టీ అరేంజ్ చేసింది. ఈ పార్టీకి తన కూతురితో పాటు తన స్నేహితులను పిలిచి పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు.

Also read:అచ్చం బేబమ్మ పోలికలతో ఉన్న ఈ అమ్మాయ్ ఎవరో తెలుసా?

సురేఖ వాణి తన పుట్టినరోజు వేడుకలలో భాగంగా తను ఎంతగానో ప్రేమించే తన భర్త సురేష్ తేజ ఫోటోను కేక్ ముందు పెట్టి కేక్ కట్ చేసి బర్త్ డే వేడుకలను చేసుకోవడంతో తన భర్త పై ఉన్న ప్రేమను మరోసారి చాటుకున్నారు. అదే విధంగా తన పుట్టిన రోజును ఇంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేసినందుకు తన కూతురు సుప్రీతకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం సురేఖవాణి పుట్టిన రోజు ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు వైరల్ కావడంతో అభిమానులు పెద్ద ఎత్తున ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Also read:అల్లుఅర్జున్ వరుడు హీరోయిన్ ఇప్పుడు ఎలా ఉందో తెలిస్తే షాక్ అవుతారు..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -