- Advertisement -

గౌతమి ఇంట్లో దుండగుడు..!

- Advertisement -

చెన్నై కొట్టివక్కమ్ లో నివాసముంటున్న ప్రముఖ నటి గౌతమి ఇంట్లో ఓ అపరిచితుడు చొరబడడం కలకలం రేపింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అనుమతి లేకుండా ఇంట్లోకి ప్రవేశించి ఒక గోడ పక్కన దాక్కొని ఉన్న వ్యకిని ఇంట్లో పనిచేస్తున్న సతీశ్ చూసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

సమాచారం అందుకున్న నీలంకరై పోలిసులు వచ్చి అతడిని అదుపులోకి తీసుకుని విచారించాగా అతడు కొట్టివాక్కం కుప్పంకు చెందిన పాండియన్ గా గుర్తించారు. అతడు మద్యం సేవించి ఉన్నాడాని పోలీసులు తెలిపారు. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు కూడా నమోదు చేశామని తెలిపారు.

అయితే గౌతమి ఇంట్లో పనిచేస్తున్న తన సోదరుడు ని కలవడానికే వచ్చాన్ని చెప్పడంతో పాండియన్ బెయిల్ పై బయటకి వచ్చేశాడు.

మ‌రోసారి తెరపైకి శ్రీముఖి ల‌వ్ రిలేష‌న్ షిప్..?

కృతి శెట్టి చూపు రామ్ చరణ్ వైపు..!

ఈ టాప్ విలన్‍ల రెమ్యునరేషన్ ఎంతంటే..?

ఈ సారి బిగ్ బాస్ కంటెంట్ తక్కువా.. బ్రాండింగ్ ఎక్కువా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -