Saturday, May 11, 2024
- Advertisement -

ఖైదీ మూవీ విలన్ భార్య తెలుగు స్టార్ హీరోయిన్.. ఆమె ఎవరో తెలుసా..?

- Advertisement -
Tarun Arora wife

ఖైదీ నంబర్ 150, కాటమరాయుడు మూవీస్ భారీగా హిట్ కావడంతో మెగా అభిమానుల సంతోషంలో మునిగి తేలుతున్నారు. అయితే ఈ రెండు సినిమాల్లో విలన్ గా నటించింది “తరుణ్ అరోరా”. ఈ విలన్ హిందీ, తమిళ్ లో చాలా సినిమాల్లోనే నటించారు. అయితే ఇటీవల “తరుణ్ అరోరా” భార్య ఎవరు? అనే టాపిక్ సోషల్ మీడియా లో తెగ హల్ చల్ చేస్తోంది.

దాంట్లో సెన్సేషన్ అవ్వడానికి ఏముంది అనుకుంటున్నారా. అతని భార్య ఒకప్పటి తెలుగు టాప్ హీరోయిన్ అవ్వడమే సెన్సేషన్ అవ్వడానికి కారణం. మరి ఇంతకి అతని భార్య ఎవరు..? తెలుసుకోవాలంటే ఈ క్రింది వీడియోని ఓ లుక్కేయండి.

{youtube}2DM8TBtvfzU{/youtube}

{youtube}Xfa23BGP3g8{/youtube}

Related

  1. త్రిషతో ముద్దుపై. రానా ఏమన్నాడో తెలుసా..?
  2. ప్రకాష్ రాజ్ మొదటి భార్యకు శ్రీహరికి సంబందం ఏంటో తెలుసా?
  3. ఎమ్మెల్యే కాబోతున్న కళ్యాణ్ రామ్.. ఎలానో తెలుసా..?
  4. సీక్రెట్‍గా ఎంగేజ్‌మెంట్‌ చేసుకున్న భావ‌న.. ఎవరినో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -