- Advertisement -

త్రిషతో ముద్దుపై. రానా ఏమన్నాడో తెలుసా..?

- Advertisement -
Rana Responds Suchi Leaks

ఈ మధ్య సింగర్ సుచిత్ర.. సింగర్ కన్న సొషల్ మీడియాలో సుచిత్ర లీక్స్ తోనే బాగా ఫాపులర్ అయింది. సుచిలీక్స్ తో స్టార్స్ కి సంధించిన ఫోటోలు, వీడియోలు బయటపెట్టింది. అయితే సుచిత్ర లీక్స్ లో వెలుగు చూసిన ఫొటోల్లో ఒకటి రానా, త్రిషలది కూడా ఉందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రానా త్రిషను ముద్దు పెట్టుకుంటుండగా తీసిన ఆ ఫోటోను ఇతర వివాదాస్పద ఫొటోలతో పాటు రిలీజ్ చేసింది సుచిత్ర.

రానా, సుచిత్రల ఫొటో అంత హాట్ గా ఏమి లేదు కానీ.. అప్పట్లో వార్తల్లో అయితే నిలిచింది అది. అంతకు మించి.. రానా, త్రిషల మద్య సాన్నిహిత్యం ఉండటంతో… ఆ ఫొటో చర్చనీయాంశంగా మారింది. సుచీ లీక్స్ పై చాలా మంది స్పందించారు. అయితే రానా, త్రిషలు మాత్రం ఆ ఫోటో పై ఎలాంటి స్పందన ఇవ్వలేదు.  

ఆ ఫొటోను వీరిద్దరూ లైట్ తీసుకున్నారు. అయితే తొలి సారి మీడియా ముందు ఆ ఫొటోపై స్పందించాడు రాణా. హీరోయిన్ల విషయంలో ప్లేబాయ్ గా పేరు పొందిన రానా ఆ ఫొటోను చెత్తగా కొట్టి పడేశాడు. ఆ ఫొటో ప్రాముఖ్యతను ఇవ్వాల్సిన అవసరం లేదని రానా తేల్చేశాడు. అప్పుడు చాలా మంది ఫొటోలు వెలుగులోకి వచ్చాయని.. అయితే తన ఫొటో గురించినే అంతగా మాట్లాడుకోవడానికి కారణం తనకున్న క్రేజే అని రానా చెప్పుకొచ్చాడు! 

{youtube}wWguYrbQcAg{/youtube}

{youtube}01nEm0NoXWc{/youtube}

Related

  1. త్రిష సెక్స్ వీడియో వెనక.. అసలు స్టోరీ ఇదే!
  2. యంగ్ హీరో తో ప్రేమలో మునిగి తేలుతోన్న త్రిష!
  3. వరుణ్ తో ఎఫైర్‌ పెట్టుకున్న బిందు మాధ‌వి.. త్రిషకి ఏం సంబంధం..?
  4. గడ్డం గీయించుకున్న త్రిష సిస్టర్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -