Friday, March 29, 2024
- Advertisement -

అల్లుడు చైతన్య కి నాగబాబు ఎంత ఇస్తున్నారు తెలుసా..?

- Advertisement -

నాగబాబుకు నీహారిక అంటే ఎంత ఇష్టమో చాలా సందర్భాల్లో నాగబాబు బహిరంగంగా చెప్పాడు. అదే విధంగా తండ్రి అంటే నిహారిక కూడా ఎంతో ఇష్టమని చెప్పింది. నీహారిక కు ఆగస్టు 13న గుంటూర్ ఐజీ ప్రసాద్ రావు గారి కొడుకు వెంకట చైతన్య జొన్నలగడ్డతో నిశ్చితార్థం జరిన విషయం తెలిసిందే. డిసెంబర్ 9న రాత్రి 7 గంటల 15 నిమిషాలకు నిహారిక మెడలో చైతన్య మూడు ముళ్లు వేయనున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో ఐదు రోజుల పాటు ఈ పెళ్లి వెడుక జరుగబోతోంది.

కోవిడ్ నిబంధనలను పాటిస్తూ… అతి తక్కువ మంది సమక్షంలో జరగబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. పెళ్లి పనులను వరుణ్ తేజ్ దగ్గరుండి చూసుకుంటున్నాడట. సెలబ్రిటీల ఇంట్లో పెళ్లి అంటే భారీగానే ఖర్చుఉంటుంది. అయితే నాగబాబు తన గారలపట్టి నిహారిక పెళ్లికి ఎంత ఖర్చు చేస్తున్నాడు..? అల్లుడు చైతన్య కు కట్నం ఎంత..? అనేది ఇప్పుడు ఇండస్ట్రీ టాక్..?

మనకు తెలుస్తున్న సమాచారం మేరకు నిహారిక పెళ్లి నగల ఖర్చు రూ. 2 కోట్ల వరకూ ఉంటుందట. అల్లుడు చైతన్యకి 10కోట్ల వరకు లాంఛనాలు అందిస్తున్నట్లు తెలుస్తోంది. నిహారిక పేరుతో ఉన్న బంగ్లాను కూడా అల్లుడికి నాగబాబు ఇస్తున్నాడట. లాక్ డౌన్ టైములో భారీ బడ్జెట్ తో జరుగుతున్న పెళ్లి నిహారిక, చైతన్య అని చెప్పుకోవచ్చు.

హిట్ సినిమాలను జస్ట్ మిస్ చేసుకున్నా హీరోయిన్లు..!

మన హీరో,హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పేది వీళ్ళే..!

మన హీరోలు వాడే కార్లు వాటి ఖరీదు ఎంతంటే ?

మన స్టార్ హీరోలకు ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -