Friday, March 29, 2024
- Advertisement -

మన తెలుగు హీరోయిన్స్ సొంత ఊరు ఎక్కడో తెలుసా ?

- Advertisement -

తెలుగులో ఎంత మంది హీరోయిన్స్ ఉన్న కొందరికి మాత్రమే స్పెషల్ గుర్తింపు ఉంది. అయితే ప్రస్తుతం తెలుగులో నటించే టాప్ హీరోయిన్లు ఎవరు అని అడిగితే వెంటనే.. సమంత, తమన్న, కాజల్ ఇలా చెప్పుకుంటూ పోతాము. అయితే ఈ హీరోయిన్లు ఎవ్వరూ తెలుగు వారు కాదు. మన సినిమాల్లో అచ్చ తెలుగు హీరోయిన్స్ కూడా ఉన్నారు. అలనాటి సావిత్రి నుండి నేటి అంజలి వరకు చాలా మంది ఉన్నారు. వారేవరో ఇప్పుడు చూద్దాం.

  1. సావిత్రి – తాడేపల్లి (గుంటూరు)
  2. వాణిశ్రీ – నెల్లూరు
  3. జయప్రద – రాజమండ్రి
  4. జయసుధ – చెన్నై
  5. విజయశాంతి – వరంగల్
  6. రాశి – రాజోలు
  7. రంభ – విజయవాడ
  8. రోజా – తిరుపతి
  9. లయ – విజయవాడ
  10. ప్రత్యూష – భోంగిర్ (వరంగల్)
  11. అంజలి – రాజోలు
  12. బిందు మాధవి – (మదనపల్లె – చిత్తూరు)
  13. నిహారిక – హైదరాబాద్
  14. కలర్స్ స్వాతి – హైదరాబాద్
  15. రీతు వర్మ – హైదరాబాద్
  16. శ్రీ దివ్య – హైదరాబాద్

అక్టోబర్లో ఎంత మంది సెలబ్రిటీలు బర్త్ డే చేసుకుంటున్నారో చూడండి..!

మన స్టార్ హీరోయిన్ల రెమ్యునరేషన్స్ ఇలా ఉన్నాయి..!

జగన్ చంద్రబాబు చేసే తప్పు చేస్తున్నాడా.. అయితే కష్టమే..?

సంగీత దర్శకుల రెమ్యునరేషన్స్ ఇలా ఉంటాయి..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -