Sunday, May 4, 2025
- Advertisement -

అనసూయ వింత ప్రవర్తనకు షాక్ అయ్యారు

- Advertisement -

సోగ్గాడే చిన్నినాయన చిత్రంలో నాగార్జునకు మరదలుగా గ్లామర్ పాత్రలో నటించి ఆ తర్వాత ‘క్షణం’ సినిమాలో పోలీసు ఆఫీసర్ గా నటించి మెప్పించింది అనసూయ. దాంతో తెలుగు లో అనసూయకు ఎదురు లేదు అనుకున్నారు అంతా. అయితే ఈ రెండు చిత్రాలు మంచి విజయం సాధించాక అనసూయకు టాలీవుడ్ లో చెప్పుకోతగ్గ అవకాశాలు ఏవీ రాలేదు.

ఇందుకు కారణం అనసూయ వింత ప్రవర్తన అని అంటున్నారు. అయితే చాలా మంది దర్శక నిర్మాతలు తమ సినిమాలో నటించమని అనసూయని అడిగితే ఆ దర్శక నిర్మాతలకు మైండ్ బ్లాంక్ అయ్యేలా 40 నుంచి 50 లక్షల పారితోషికం కావాలి అని అడుగుతుందట. ఇదేకాక తన ఎక్స్ పోజింగ్ పై కొన్నికొన్ని వింత కండిషన్స్ పెట్టడంతో ఆమె మాటలు అర్ధంకాక అయోమయంలో పడిపోయారు. దీంతో అనసూయకు అవకాశాలు తగ్గి పోయాయి. అవకాశాలు తగ్గడంతో వల్ల అనసూయ ఇప్పుడు  కొత్తగా ప్లాన్ చేస్తోందట.

గ్లామర్ యాంగిల్ తోనే మరోసారి పడేద్దాం అనుకుందేమో తెలియదు కాని లేటెస్ట్ గా అనసూయ ఒక హాట్ ఫోటో షూట్ తీయించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ ఫోటో షూట్ లో అనసూయ చాలా సెక్సీగా కనిపించడానికి ప్రయత్నం చేసింది అని టాక్. అనసూయ ఈ ఫోటో షూట్ ద్వారా తన స్కిన్ షోకు రెడీ అంటూ సంకేతాలు ఇస్తోందా అంటూ సెటైర్లు వేస్తున్నారు. మరి ఈ ఫోటో షూట్ ఎందుకు చేసిందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ ఫోటో షూట్ ఎప్పుడు రిలీజవుతుందా అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు చాలా మంది.

Related

  1. అనసూయ, నాగార్జునలకు ఏమైంది..?
  2. నాగార్జున చేసిన పనికి బాధపడుతున్న అనసూయ !
  3. షాక్ లో ఉన్న నాగబాబు!
  4. కుమారి సెక్సీ గా

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -