Saturday, May 18, 2024
- Advertisement -

షాక్ లో ఉన్న నాగబాబు!

- Advertisement -

మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సినిమా ఒక మనసు. ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచే నెగిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో ఈ చిత్రం బాక్స్ ఆఫిస్ వద్ద ప్లాప్ చిత్రంగా నిలిచింది. ఈ చిత్రం ప్లాప్ కావడంతో నాగబాబు ఫ్యామిలీ తీవ్రమైన షాక్ లో ఉంది. మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా వస్తుందంటే భారీ అంచనాలు ఉంటాయి.

కాబట్టి ఒక మనసు చిత్రం చేస్తేనే బెటర్ అని ఫీలయ్యాడు నాగబాబు కానీ ఆ సినిమా చేయడం పెద్ద తప్పని తర్వాత కానీ తెలియలేదు దాంతో రిజల్ట్ చూసి షాక్ కు గురయ్యారు. దానికి తోడు మెగా హీరోలు ఎవరు కూడా ఒక మనసు చిత్రాన్ని ప్రమోట్ చేయలేదు. దాంతో మరింత ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు నాగబాబు.

హీరోలు మాత్రమే వస్తున్న కుటుంబం నుండి హీరోయిన్ గా నిహారిక ని పరిచయం చేసి తప్పు చేసానా ? అన్న భావనలో ఉన్నాడట . ఎందుకంటే ఘోరమైన రిజల్ట్ రావడంతో ఒకింత షాక్ లో ఉన్నారు నాగబాబు ఫ్యామిలీ. మరి ఒక మనసు ప్లాప్ అవ్వడం వల్ల  నిహారిక ఈ చిత్రంతోనే ఆపేస్తుందా లేక ఇంకా సినిమాలు చేస్తుందా అనేది చూడాలి. 

Related

  1. సర్‌ప్రైజ్ గిఫ్టు ఇచ్చిన నాగబాబు!
  2. నిహారిక ప్రశ్నకు షాక్ అయిన నాగబాబు!
  3. అయ్యో…నిహారిక!!?
  4. నిహారిక సినిమాని కోసి పడేసారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -