Saturday, May 4, 2024
- Advertisement -

గడ్డం గీయించుకున్న త్రిష సిస్టర్

- Advertisement -
sanjjanna face shave for laser treatment

మగవాళ్ళు గెడ్డం గీయించుకోవడం మాములే.. అది మనం చూస్తూనే ఉంటాం. కానీ ఆడవారు గెడ్డం గీయించుకోవడం.. అందులోను హీరోయిన్ గెడ్డం గీయించుకుంటే… వినడానికి విడ్డురంగా ఉన్న ఇది నిజమే. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు ఆ గెడ్డం మ్యాటర్ ఏంటో చూద్దాం..

ప్రభాస్, పూరి డైరెక్షన్లో వచ్చిన బుజ్జిగాడు సినిమాలో త్రిష సిస్టర్ గా తెలుగు లో పరిచయం అయిన కన్నడ భామ సంజన… ఇటీవల ఓ బార్బర్ షాప్ కు వెళ్ళి మరి గెడ్డం గీయించుకుంది. గీయించుకోవడమే కాకుండా దానిని వీడియో కూడా తీసుకుంది. అంతేకాకుండా తన సోషల్ మీడియా పేజీ లో కూడా పోస్ట్ చేసింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. ఇక ఈ వీడియోలో సంజన…“డిడ్ యు నో? ఐయాం షేవింగ్ మై ఫేస్… బికాజ్ ఐయాం డూయింగ్ లేజర్ ట్రీట్ మెంట్” అని స్పందించింది!! ఇక మీరు కూడా ఈ వీడియో ఫై లుక్ వెయ్యండి.

{youtube}MCpCqfZpFmg{/youtube}

Related

  1. ప్రభాస్ పెళ్లి ఎప్పుడో తెలుసా?
  2. అనుష్కకి సేవలు చేస్తున్న ప్రభాస్!
  3. త్రిష మోసం చేసిన నిర్మాత!
  4. తాగి నడిరోడ్డు మీద రచ్చ చేసిన త్రిష!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -