Monday, April 29, 2024
- Advertisement -

వరుణ్ తో త్రిష విడిపోవడానికి కారణం ఇదే!

- Advertisement -
trisha about varun

టాలీవుడ్ లోనే కాకుండా కోలీవుడ్ లోనూ టాప్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది అందాల నటి త్రిష‌. ప్రస్తుతం ఈ భామ కోలీవుడ్ లో పలు సినిమాలతో బిజీగా ఉంది. అయితే త్రిష‌ వ‌రుణ్ అనే వ్యాపార వేత్త‌ని లవ్ చేసి అతనితో నిశ్చితార్థం చేసుకొని అంద‌రికీ పెద్ద షాక్ ఇచ్చింది. పెళ్లికి కూడా డేట్ పెట్టుకున్నారు. త్వరలోనే పెళ్లి అనగా.. ఏమైయిందో కానీ.. నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకొని ఇంకో షాక్ ఇచ్చింది త్రిష. దీనిపై చాలా వార్తలే వచ్చాయి.

ఓ హీరో తో త్రికి ఫ్రెండ్స్‌ షిఫ్ ఉంది. అయితే ఆ హీరోతో ఫ్రెండ్‌షిప్ చేయడం.. వ‌రుణ్‌కి అసలు నచ్చేది కాదట. ఈ విష‌యాన్ని చాలాసార్లు త్రిష‌తో చెప్పాడ‌ని, ఈ విష‌యంలో త్రిష‌, వ‌రుణ్‌ల మ‌ధ్యపెద్ద ఎత్తున గొడ‌వ‌ల‌య్యాయ‌ని, అందుకే త్రిష కి క‌టీఫ్ చెప్పేశాడ‌ని కోలీవుడ్ లో బాగానే గుస గుసలు వినిపిస్తున్నాయి.

అయితే ఇప్పుడు త్రిష మాత్రం కొత్త కారణం చెబుతోంది. నేను నటిగా కొనసాగడానికి ఒప్పుకోనందుకే పెళ్లి క్యాన్సిల్‌ చేసుకున్నాఅంటోంది త్రిష. ..” లైఫ్ లాంగ్ సినిమాల్లో ఉంటా. హీరోయిన్‌ చాన్సులు రాకపోతే వేరే పాత్ర అయిన చేస్తా అంతేకానీ సినిమాలును వదిలేది లేదని చెబుతోంది. దీనికి ఒప్పుకోనందుకే ఓ వ్యక్తితో విడిపోయా’ అని ఓ కొత్త యాంగిల్ చెప్పింది త్రిష. త్రిష చెప్పిన కారణం బాగానే వుంది కానీ నిశ్చితార్థం ముందు దీనిపై వరుణ్ నుండి క్లారిటీ తీసుకోలేదా? అనే ప్రశ్న ఉత్పన్నమౌతుందిప్పుడు.

Related

  1. లీకైన ఇలియానా బికినీ వీడియో హల్ చల్!
  2. యువ‌తితో భ‌ర్త‌ను అడ్డంగా పట్టుకున్న భార్య‌!
  3. సెక్స్ గురించి అమ్మాయిల అభిప్రాయాలు!
  4. సరికొత్త రికార్డు సాధించిన ఉపాసన!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -