Sunday, April 28, 2024
- Advertisement -

నాకు కార్తీకదీపం నచ్చదు.. డాక్టర్ బాబు భార్య వైరల్ కామెంట్స్!

- Advertisement -

బుల్లితెరపై ప్రసారమయ్యే కార్తీకదీపం సీరియల్ ఎంతటి ప్రేక్షకాదరణ పొందినదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో కార్తీకదీపం సీరియల్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఈ సీరియల్లోని వంటలక్క పాత్రకు అభిమానులు మరీ ఎక్కువ. ఎంతో ప్రేక్షకాదరణ పొందిన ఈ సీరియల్ గురించి డాక్టర్ బాబు అలియాస్ పరిటాల నిరుపమ్ భార్య మంజుల సంచలన వ్యాఖ్యలు చేశారు.

కార్తీక్ అలియాస్ పరిటాల నిరుపమ్ నటిస్తున్న కార్తీకదీపం సీరియల్, హిట్లర్ గారి పెళ్ళాం సీరియల్ వీటిలో ఏది ఇష్టం అంటే నిర్మొహమాటంగా హిట్లర్ సీరియల్ ఇష్టమని తెలిపారు. డాక్టర్ బాబు పాత్ర ఇష్టమా.. లేక హిట్లర్ పాత్ర ఇష్టమా అని అడగగా… హిట్లర్ పాత్రే తనకిష్టమని తెలియజేశారు.

Also reead:ప్రియదర్శి భార్య గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

కార్తీకదీపం సీరియల్ లో డాక్టర్ బాబు పాత్ర ఎప్పుడు కన్ఫ్యూజన్ లోనే ఉంటారు. కానీ హిట్లర్ సీరియల్ లో ఎప్పుడు కరెక్ట్ నిర్ణయాలు తీసుకుంటూ నిజంగానే హిట్లర్ లా ఉంటారనే సమాధానం తెలియజేశారు పరిటాల నిరుపమ్ భార్య నటి మంజుల. ఈ విధంగా మంజుల కార్తీక బాబు సీరియల్స్ గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.మరి ఈ వ్యాఖ్యలపై డాక్టర్ బాబు ఏవిధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Also read:భర్తతో విడిపోయిన విడాకులివ్వలేదు.. ఎందుకంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -