Friday, April 19, 2024
- Advertisement -

దృశ్యం 2 తెలుగులో వ‌చ్చేస్తోంది..

- Advertisement -

దృశ్యం 2 ఇప్పుడు సినీ ప్రేమికులను తెగ ఆక‌ట్టుకుంటుంది. ఎప్పుడెప్పుడా తెలుగులో రిలీజ్ చేస్తారా అంటూ సోష‌ల్ మీడియాలో ఒక‌టే లొల్లి చేస్తున్నారు. అయితే వారంద‌రికి ఒక శుభ వార్త ఇది. అదేంటంటే.. ఆ దృశ్యం 2 సినిమా తెలుగులో రాబోతుంది. మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌ నటించిన ఈ చిత్రం ఇప్ప‌డు ఓటీటీలో ట్రెండ్ అవుతుంది.

ఈ సినిమా సినీ ప్రేక్షకులను ఎంత‌గానో ఆకట్టుకుంటోంది. అయితే.. గతంలో వెంకటేశ్‌ హీరోగా వచ్చిన దృశ్యం సినిమా కూడా ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. దీంతో మలయాళ దృశ్యం 2 సినిమా కోసం తెలుగు ప్రేక్ష‌కులు తెగ ఆర‌ట‌ప‌డుతున్నారు. సినిమా డ‌బ్బింగ్ అయినా తెలుగులో పెట్టండంటూ ఒక‌టే రిక్వ‌స్ట్ లే పెడుతున్నార‌ట‌.

కనీసం సబ్‌టైటిల్స్‌ కూడా తెలుగులో ఇవ్వకపోవడంతో తెలుగు ప్రేక్ష‌కులు నిరాశకు గురవుతున్నారు. అలాంటివాళ్ల వెంకీ టీమ్‌ శుభవార్త చెప్పింది. దృశ్యం 2 ను తెలుగులోనే తెర‌కెక్కించ‌నున్న‌ట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన విష‌యాన్ని కూడా ధృవీక‌రించారు. కేవ‌లం రెండు నెల‌ల్లో ఈ సినిమాను కంప్లీట్ చేసే దిశ‌గా అడుగులు ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది.

ప‌వ‌న్, రాజ‌మౌళి కాంబోలో మూవీ? ఇక సినిమా మాములుగా ఉండ‌దు !

బన్నీతర్వాతి చిత్రం పాన్ ఇండియా మూవీ !

నోటి పూత సమస్యతో బాధపడుతున్నారా? ఇలా చేసి ఉప‌శ‌మ‌నం పొందండి !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -