Thursday, March 28, 2024
- Advertisement -

గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులు పడుతున్నాయో? లేదో ? ఇలా తెలుసుకోండి !

- Advertisement -

చాలా మంది ఇండ్ల‌ల్లో గ్యాస్ క‌నెక్ష‌న్ ఉండే ఉంటది. అందులో ఎక్కువ మంది స‌బ్సిడీని వినియోగించుకుంటుంటారు. ఈ స‌బ్సిడీ ఇప్ప‌డు రూ. 30 నుంచి 35 వ‌ర‌కు అయిన‌ప్ప‌టికీ.. ఆ డ‌బ్బులైనా కానీ మీ ఖాతాలోకి వ‌స్తున్నాయా లేదా అనేది ఎంతో మందికి తెలియ‌ని విష‌యం.. అలా ఊరికే వ‌దిలేయడం మంచిది కాదు.

మీ సొంత బ్యాంకులో స‌బ్సిడీకి సంబంధించిన డ‌బ్బులు ప‌డితే మంచిదే కానీ అవి ప‌డ‌క‌పోతే.. మీరు కొన్ని ప‌నులు చేయాల్సి ఉంటుంది. అంత‌క‌న్న ముందు మీ దాట్లో డ‌బ్బులు ప‌డుతున్నాయో లేవో తెలుసుకోవాలి. దాని కోసం ముందుగా మీ స్మార్ట్‌ఫోన్ బ్రౌజర్‌లో www.mylpg.in ని సంద‌ర్శించాలి. ఇప్పుడు మీరు కుడి వైపున ఉన్న గ్యాస్ కంపెనీల గ్యాస్ సిలిండర్ల ఫోటోలు క‌నిపిస్తాయి.

అదులో మీరు వాడుతున్న‌ సర్వీస్ ప్రొవైడర్ గ్యాస్ సిలిండర్ల ఫోటోను చూసి దానిమీద‌ క్లిక్ చేయండి. అప్పుడు మీ సర్వీస్ ప్రొవైడర్ నుండి క్రొత్త విండో ఓపెన్ అవుతుంది. అక్క‌డ ఒక ఐడీని క్రియేట్ చేసుకోవాలి. త‌ర్వాత లాగిన్ అయ్యి బుకింగ్ హిస్ట‌రీ చూడొచ్చు. ఇందులో ప్ర‌తీ స‌మాచారం ఉంటుంది. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌డిన పైస‌లు కూడా తెలుస్తాయి. స‌మ‌స్య ఉంటే ఫిర్యాదులు కూడా చేయొచ్చు.అట్టాగే.. 18002333555 కు ఉచితంగా కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.

ప‌వ‌న్, రాజ‌మౌళి కాంబోలో మూవీ? ఇక సినిమా మాములుగా ఉండ‌దు !

‘వైట్ టీ’తో ఆరోగ్యం ప‌దిలం

దుబాయ్ పోలీస్ స్టేషన్‌లో హీరో మ‌హేష్ బాబు!

బన్నీతర్వాతి చిత్రం పాన్ ఇండియా మూవీ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -