Saturday, April 27, 2024
- Advertisement -

రోటీపై ఉమ్మివేస్తూ… కాలుస్తున్న వ్యక్తి!

- Advertisement -

కొంద‌రు కావాల‌ని అలాంటి ప‌నులు చేస్తారో.. లేక తెలియ‌క చేస్తారో కానీ.. చూసే వాళ్లకు కంప‌రం వ‌స్తుంది. లాగి పెట్టి ఒక్క‌టి ఇవ్వాల‌నిపిస్తుంది. అవును కొంద‌రి ప‌నులు మ‌రీ ప‌నికి మాలిన మాదిరిగా ఉంటాయి. ఇలాంటి ఘ‌ట‌నే ఒక‌టి జ‌రిగింది. దీని తాలుక వీడియో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. దీన్ని చూసిన నెటిజ‌న్లు ఆ వ్యక్తి తీరుపై దుమ్మెత్తి పోస్తున్నారు.

ఇలాంటి గ‌లీజ్ గాళ్లు మ‌న‌కు తెలిసేందుకు సోష‌ల్ మీడియా.. ఈ టెక్నాల‌జీ ఎంతో ఉప‌యోగ‌ప‌డుతుందని చెప్పాలి. మంచిదైనా చెడుదైనా స‌రీ సోష‌ల్ మీడియాలో క్ష‌ణాల్లో క‌నిపిస్తుంది. దీంతో ఎంతో మంది తేరుకుంటారు. అయితే ఇప్పుడు సోష‌ల్ మీడియ‌లో హ‌ల్ చ‌ల్ అవుతున్న వీడియోను చూసి ప‌లువురు నోరు వెళ్ల‌బెడుతున్నారు.

ఇంత‌కి ఏం చేశాడో చెప్ప‌లేదు కదూ.. ఒక పెళ్లి వేడుక‌లో ఒక‌త‌ను రోటీ చేస్తున్నాడు. దీని తాలుక వీడియో మ‌న‌ల్ని రోటీ తిన‌కుండా చేస్తుంది. అస‌లు ఏం చేస్తున్నాడు అంటే.. ఆ వ్యక్తి అన్ని రోటీల మీద ఉమ్మి వేసి వాటిని ఓవెన్‌లో పెడుతున్నాడు. దీనికి సంబంధించిన‌ వీడియో ఇప్ప‌డు చాలా మంది సోష‌ల్ మీడియాలో చూసి ఆ వ్య‌క్తి పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ప‌వ‌న్, రాజ‌మౌళి కాంబోలో మూవీ? ఇక సినిమా మాములుగా ఉండ‌దు !

‘వైట్ టీ’తో ఆరోగ్యం ప‌దిలం

దుబాయ్ పోలీస్ స్టేషన్‌లో హీరో మ‌హేష్ బాబు!

బన్నీతర్వాతి చిత్రం పాన్ ఇండియా మూవీ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -