Thursday, April 25, 2024
- Advertisement -

కాస్త మంచి ఫోటోలు పెట్టు విష్ణు ప్రియా.. అంటూ నెటిజన్ కామెంట్.!

- Advertisement -

బుల్లితెర హాట్ యాంకర్ విష్ణు ప్రియ ఈటీవీలో ప్రసారమయ్యే “పోవే పోరా”అనే యూత్ ఫుల్ షోలో యాంకర్‌గా బాగా పాపులర్ అయ్యింది. విష్ణుప్రియ మొదట హీరోయిన్ గా పరిచయం అయినప్పటికీ సక్సెస్ కాలేకపోయింది. అయితే బుల్లితెరపై హాట్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఈ సెక్సీ బ్యూటీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ యాంకరింగ్ తో పాటు తనకు ఇష్టమైన మోడలింగ్ రంగంలో రాణించటానికి అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్లతో సోషల్ మీడియా ఫాలోవర్స్ ని పిచ్చెక్కిస్తుంది ఈ బ్యూటీ.

తాజాగా యాంకర్ విష్ణు ప్రియ నీలి రంగు చీరలో తన వొంపుసొంపులను ఆరబోస్తూ ఓ ఫోటోషూట్ నిర్వహించి ఆ ఫోటోలను ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. విష్ణు ప్రియ అందాలు చూసి కొందరు అభిమానులు తెగ సంబర పడుతుంటే, కొందరు విమర్శలను సంధించారు. అంతా ఎక్స్‌పోజింగ్ చేసే ఉద్దేశం ఉన్నప్పుడు ఇంకా చీర కట్టుకోవడం వల్ల లాభం ఏమిటో అని అభిప్రాయం వ్యక్తం చేశారు.

Also read:లైవ్ లో ఆ విషయాలను చెప్పేసిన అభిజీత్..?

విష్ణు ప్రియ హాట్ ఫోటోల పై ఓ అభిమాని స్పందిస్తూ ఈ ఫోటోలు చూస్తుంటే ఎదుటివారికి తమ ముఖం చూపిచలేకపోతున్నాం అక్కా కొంచెం మంచి పిక్స్ పెట్టు అంటూ సదరు అభిమాని పేర్కొంది. ఈ కామెంట్ కి విష్ణుప్రియ ఆసక్తికర రిప్లే ఇచ్చింది. ‘‘నాన్న.. ఏదైనా మనం చూసే విధానంలో ఉంటుంది. అందుకే మనకి ఒక రాయిలో కూడా దేవుడు కనిపిస్తాడు. ఇంకా ఇది నా వృత్తి దాని పరంగా రకరకాల దుస్తులు ధరించాల్సి వస్తుంది’’ అంటూ విష్ణుప్రియ కామెంట్ చేసింది. దీంతో అభిమానులు విష్ణు ప్రియా పై పొగడ్తల వర్షం కురిపించారు.

Also read:సుడిగాలి సుధీర్ వల్ల కన్నీళ్లు పెట్టుకున్న గెటప్ శ్రీను.. ఏం చేశాడంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -