Friday, April 26, 2024
- Advertisement -

ఎవడ్రా.. నా లవర్‌ని ఏడిపించిందంటున్న విశ్వ‌క్ సేన్

- Advertisement -

టాలీవుడ్ లో బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వ‌చ్చి స‌క్సెస్ అయిన కొంద‌రిలో విశ్వ‌క్ సేన్ ఒక‌రు. ఈ యువ హీరో మొదట అసిస్టెంట్ డైరెక్టర్‌గా ప‌నిచేశాడు. ఆ త‌ర్వాత హీరోగా మారాడు. వెళ్లిపోమాకే అనే సినిమాతో తెలుగు సినిమాకు పరిచయమయ్యాడు. ఆ త‌ర్వాత ఈ నగరానికి ఏమైందితో మంచి విజ‌యాన్ని సొంతం చేసుకున్నాడు.

ఈ సినిమాను తరుణ్ భాస్కర్ డైరెక్ట్ చేశాడు. ఆ తరువాత ఫలక్‌నామా దాస్‌లో నటించి మంచి మార్కులు కొట్టేశాడు. ఆ త‌ర్వాత వ‌చ్చిన‌ హిట్ థ్రిల్ల‌ర్ గా ఎంతో మంచి విజ‌యం సాధించింది. శైలేష్ కొలను దర్శకత్వంలో వ‌చ్చిన ఈ చిత్రం విశ్వ‌క్ కు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఇలా విశ్వక్ సేన్ తనదైన నటనతో ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌ర‌వుతూనే వ‌చ్చాడు.

ఇక ప్రస్తుతం విశ్వక్ న‌టిస్తున్న‌ సినిమా పాగల్. ఈ సినిమాకు నరేష్ కుప్పిల్లి దర్శకత్వం వ‌హిస్తున్నాడు. పాగ‌ల్ సినిమాపై ఇప్ప‌టికే అంద‌రిలో మంచి అంచ‌నాలు ఉన్నాయి.ఈ సినిమాకు అర్జున్ రెడ్డి సినిమాకు మ్యూజిక్ అందించిన రధాన్ సంగీతం అందిస్తున్నాడు.ఇప్పుడు ఈ సినిమా టీజ‌ర్ విడుద‌లైంది. ఇది యూత్‌ను మేయిన్ టార్గెట్ చేసుకుని తీసిని సినిమాల అనిపిస్తుంది. ఇది ప‌లువురుని ఆక‌ట్టుకుంటోంది. ఇది ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మెగాస్టార్ తో రొమాన్స్ చేయ‌బోతున్న శృతి హాస‌న్!

వెన‌క్కి త‌గ్గిన వ‌రుణ్ తేజ్‌..గ‌నికి అస‌లు ఏం జ‌రిగింది?

కేసీఆర్ బర్త్ డే పై విజ‌య‌శాంతి ఫైర్

బెల్లంకొండ శ్రీనివాస్‌తో లైగర్ బ్యూటీ రోమాన్స్ !

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -