Friday, May 3, 2024
- Advertisement -

జబర్ధస్త్ సుడిగాలి సుధీర్.. ఇంట్లో తారల సందడి

- Advertisement -
Wedding Hungama At Sudigali Sudheer Home

జబర్ధస్త్ షో ద్వారా చాలా మంది మంచి కమెడియన్ గా పేరు తెచ్చుకున్నారు. అందులో సుడిగాలి సుధీర్ ఒకరు. వేణు టీంలో టీం మెంబర్ గా చేసిన సుధీర్.. అతి తక్కువ టైంలోనే టీం లీడర్ గా ఎదిగాడు. ఆ తర్వాత సుధీర్ వెనకు చూసుకోవాల్సిన పరిస్థితి రాలేదు.

{loadmodule mod_custom,GA1} 

తనదైన టైమింగ్ తో ఆడియన్స్ కి తెగ నవ్విస్తున్నాడు. అడపా దడపా గా కొన్ని సినిమాలో కూడా నటించాడు. ఆ మధ్య వచ్చిన పవన్ కళ్యాణ్‌ సర్ధార్ గబ్బర్ సింగ్ లోను మంచి పాత్రే పోషించాడు. అయితే రీసెంట్ గా వీరి ఇంట తారల సందడి నెలకొంది. సుధీర్ సోదరుడు రోషన్ తాజాగా పెళ్లి.. పీటలెక్కగా, ఆ తర్వాత హైదరాబాద్ లోని ప్రైవేట్ హోటల్ లో రిసెప్షన్ కార్యక్రమం ఏర్పాటు చేశారు.  దీనికి నాగబాబు, రోజా, రేష్మి, అనసూయలతో పాటు పలువురు టీవి,సినిమా ఆర్టిస్టులు హాజరయ్యారు.

{loadmodule mod_custom,GA2} 

వీరి రాకతో ఆ ప్రాంగణం అంతా చాలా సందడి గా మారింది.రోజా తన పిల్లలతో కలిసి ఈ కార్యక్రమానికి హాజరు కాగా, రేష్మి, అనసూయ లు స్పెషల్ డ్రెస్ లలో మెరిశారు. 

{youtube}Wr2bK_Rot_w{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. రష్మీ, సుధీర్‍ల పెళ్లి.. ఎక్కడో తెలుసా..?
  2. రవికి షాక్ ఇచ్చిన పటాస్… అతని స్థానంలో యాంకర్ గా సుధీర్..?
  3. అందరి ముందు.. సుధీర్ కి ముద్దు పెట్టి షాక్ ఇచ్చిన రష్మీ
  4. సుధీర్ టీం నాగబాబుకు సీరియస్ కు అసలు కారణం ఇదే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -