రవికి షాక్ ఇచ్చిన పటాస్… అతని స్థానంలో యాంకర్ గా సుధీర్..?

ravi out from all programs

రారండోయ్ వేడుక చూద్దాం ఆడియో పంక్షన్ లో సీనియర్ నటుడు చలపతిరావు.. అమ్మాయిలు పక్కలోకి పనికొస్తారు కామెంట్స్ చేయడం తో అది పెద్ద ఎత్తున దుమారాన్ని రెపిన సంగతొ తెలిసిందే. అయితే చలపతిరావు చేసిన కామెంట్స్ కి యాంకర్ రవి సూపర్ అనడంతో.. ఈ వివాదానికి మరింత దారితీశాయి.

రవి అలా అనడం వాళ్ళ రవి పై ఒకవైపు సోషల్ మీడియాలో మరోవైపు మహిళా సంఘాల వాళ్ళు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. చలపతిరావు తో పాటు రావిపైన కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు మహిళా సంఘాలవారు. అయితే ఈ కేసు నుండి ఎలాగైనా రవి తప్పించుకోవాలని నాకు అసలు చలపతిరావు గారు చేసిన వ్యాఖ్యలు వినిపించలేదు కాని నేను యాంకర్ గా షో ముందుకి నడిపించాలి కాబట్టి సూపర్ అని చెప్పానని సంజాయిషీ చెప్పినప్పటికీ మహిళా సంఘాలు రవి ని మాత్రం వదిలేది లేదని తెగేసి చెప్పారు. దాంతో చిక్కుల్లో పడ్డ రవికి.. మరో ఎదురు దెబ్బ తగిలింది.

{loadmodule mod_custom,Side Ad 1}

ఈటీవీ లో ప్రసారమయ్యే పటాస్ షో నుంచి రవిని తొలిగించాలని ప్రొడక్షన్ వాళ్ళు నిర్ణయం తీసుకున్నట్లు తెగ వార్తలు వస్తున్నాయి. అయితే పటాస్ షోకి ఎంత మంచి పేరు వచ్చిందో.. అదే రెంజ్ లో..  వల్గర్ మాటలతో.. బూతు పనులతో యువతని తప్పుదారి పట్టిస్తున్నారని పటాస్ షో పై చాలా విమర్శలు కూడా వచ్చాయి. అయితే రవిపై మహిళా సంఘాలవారు కేసు పెట్టడం సోషల్ మీడియాలో నిరసనలు తారాస్థాయికి చేరడంతో రవి యాంకరింగ్ వాళ్ళ పటాస్ షో కి కూడా అతరయం కలుగుతుందని రవి ని తొలగించి ఆ ప్లేస్ లో సుడిగాలి సుదీర్ ని తీసుకోవాలని ప్రొడక్షన్ వాళ్ళు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఈ వార్త నిజమైతే.. ఇక రవికి చాలా పెద్ద దెబ్బ తగిలినట్లే. 

{youtube}Kz0L3lbQA9s{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. యాంకర్ రవి పరిస్థితి.. ఏంత దారుణంగా అయిందో తెలుసా..?
  2. మా నాన్నపై దాడి చేసి చంపేయండి.. రవి బాబు షాకింగ్ కామెంట్స్
  3. చలపతి, యాంకర్ రవి లపై సీరియస్ అయిన అమల
  4. స్మిత సబర్వాల్ కి రచ్చ రవికి ఉన్న సంబంధం ఏంటో తెలుసా..?