Monday, May 6, 2024
- Advertisement -

నా కొడుకుకు తల్లి కాజలే.. నిజం చెప్పిన రానా

- Advertisement -
who is bhallaladeva s wife rana answer is kajal

‘బాహుబలి 2’ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా భల్లాలదేవుడి భార్య ఎవరు? తనకొడుకైన భద్రకు ఎవరి ద్వారా జన్మనిచ్చాడు? అనే ప్రశ్నలు సోషల్‌ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ విషయంపై చాలా రోజులుగా రానాను ప్రశ్నిస్తే… సరోగసి విధానంతో ‘భద్ర’ పుట్టాడంటూ ఆ మధ్య సరదాగా బదులిచ్చారు.

{loadmodule mod_custom,GA1} 

తాజాగా రానా హీరోగా నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ టీజర్‌ రిలీజ్ అయిన సందర్భంగా ఓ అభిమాని.. రానాని ఓ ప్రశ్న అడిగాడు.  ‘బాహుబలి 2లో భల్లాలదేవుడి భార్య ఎవరు? మీరు ఈ మిలియన్‌ డాలర్ల ప్రశ్నకు సమాధానం చెప్పాల్సిందే’ అని రానాకు ట్వీట్‌ చేశాడు. దీనికి రానా.. కాజల్‌ అంటూ సమాధానమిచ్చారు. అందుకు కాజల్ రీట్వీట్‌ చేస్తూ.. ‘ఇక నేనేం చెప్తాను. మాది జన్మ జన్మల అనుబంధం’ అంటూ కామెంట్ చేయడం గమనార్హం.

{loadmodule mod_custom,GA2} 

నేనే రాజు నేనే మంత్రి చిత్రంలో జోడీగా నటిస్తున్న రానా, కాజల్ చేసిన ఈ ట్వీట్స్ నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.. తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రం టీజర్ ప్రముఖ నిర్మాత, రానా తాతయ్య డి. రామానాయుడు జయంతి సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ పోలిటికల్ థ్రిల్లర్ లో రాణా సరసన కాజల్ నటిస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధిస్తోందని.. రానా తెలిపారు.

{youtube}q9kXGCoTH5c{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. అయ్యో.. కాజల్ కెరీర్ కి సమస్యలు వచ్చాయా..?
  2. హీరోయిన్ చాన్స్ కోసం కాజల్ ఎలాంటి పనులు చేసిందో తెలుసా..?
  3. కాజల్ లవ్ ఎఫైర్ ఎవరితోనో తెలిస్తే షాక్ అవుతారు!
  4. కాకినాడ లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -