Thursday, May 2, 2024
- Advertisement -

అయ్యో.. కాజల్ కెరీర్ కి సమస్యలు వచ్చాయా..?

- Advertisement -
kajal open real facts on film industry offers

కాజల్.. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ప్రస్తుం కొనసాగుతోంది. ఒకప్పుడు తను ఆఫర్స్ పైన ఆఫర్స్ దక్కించుకుంది. కానిఇప్పుడు మాత్రం ఒక్క ఆఫర్ కూడా రావడంలేదని దాని కోసం ఇండస్ట్రీ లో ఏన్నో పనులు చెయ్యవలసి వస్తుందాని కాజల్ చెప్పుకొచ్చింది.

{loadmodule mod_custom,Side Ad 1}

అయితే కాజల్ కి ఒక్క సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ ఓ రకమైన మార్కెట్ ఉంది. బాలీవుడ్ చిత్రాల్లో నటించటంతో కాజల్ కి ఆ మార్కెట్ వచ్చింది. ఇక అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీలకి సంబంధించిన హీరోలతో కాజల్ కి మంచి పరిచయాలు ఉన్నప్పటికీ తనకి మాత్రం అవకాశాలు త్వరగా రావటం లేదని అంటున్నారు. తాజాగా చిరంజీవి సరసన ‘ఖైదీ నెం 150’ లో నటించి అమ్మడికి తెలుగులో అవకాశాల వెల్లువ ఉంటుందని భావించారు. కానీ ఇక్కడ అంత సీన్ కనిపించటం లేదని అంటున్నారు.

ప్రస్తుతం తమిళంలో విజయ్, అజిత్ వంటి హీరోల సినిమాల్లో నటిస్తున్న కాజల్ తెలుగులో రానా సరసన ‘నేనే రాజు నేనే మంత్రి’ అనే చిత్రంలో నటిస్తోంది.తెలుగు హీరోలకి కాజల్ తో సినిమా అంటే..తనని భరించటం చాలా కష్టంగా ఉందని అంటున్నారు. అందుకే ఈ బ్యూటీ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కంటే తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. గత కొంత కాలంగా చూస్తే.తెలుగు చిత్రాల కంటే తమిళ చిత్రాలలోనే కాజల్ ఎక్కువుగా నటిస్తుంది. గతంలో తను చేసిన బాలీవుడ్ చిత్రం ‘దో లాఫ్జోన్ కి కహాని’ ఫ్లాప్ అవ్వటంతో ఈ బ్యూటీకి హిందీలోనూ అవకాశాలు కాస్త వెనక్కి తగ్గాయి.

{loadmodule mod_custom,Side Ad 2}

కొన్ని సినిమాలు అయితే చేతి వరకూ వచ్చి చివరి నిమిషంలో వేరే హీరోయిన్ కి వెళ్లటం వంటివి ఎన్నో జరిగాయని అంటున్నారు. మొత్తంగా కాజల్ ఎక్కువ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తుండటంతో ఈ బ్యూటిని పక్కన పెట్టి ఇతర హీరోయిన్స్ కి ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల నుండి టాక్స్ వినిపిస్తున్నాయి.

{youtube}sn34GGWCTYY{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. పెళ్లి అయిన.. ప్రియడితో వెళ్లిపోయి.. దొంగ అయింది… చివరికి జైలుకు వెళ్లింది
  2. అందరి ముందు.. సుధీర్ కి ముద్దు పెట్టి షాక్ ఇచ్చిన రష్మీ
  3. షాకింగ్ : నెట్ లో లీక్ అయిన తమన్న పర్సనల్ ఎంఎంఎస్ వీడియో
  4. పెళ్లికి ముందే పిల్లల్ని కంటా.. అతనితో ఎఫైర్ నిజమే.. శృతి హాసన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -