Saturday, April 20, 2024
- Advertisement -

నాగార్జున మొదటి భార్యకి విడాకులు ఎందుకు ఇచ్చాడంటే?

- Advertisement -
secret behind nagarjuna divorce

టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో అక్కినేని నాగేశ్వ‌ర‌రావు త‌న‌యుడు నాగార్జున అనతి కాలంలోనే సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్నాడు. అక్కినేని న‌ట వార‌సుడిగా త‌న సినీ ప్రస్థానాన్ని కొన‌సాగించిన ఆయ‌న ఎన్నో విజ‌యాల‌తో టాప్ హీరోగా ఎదిగాడు. ఈయ‌న కెరీర్ ఆరంభంలో హీరో వెంక‌టేష్ చెల్లిని పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొన్నాళ్లు వీరి బంధం బాగానే ఉండేది.

కానీ మొదట్లో నాగర్జున తన భార్య తో బానే ఉన్నప్పటికి ఇండ‌స్ట్రీలో మంచి హీరోగా ఎదగడంతో అమ్మాయిలతో రొమాన్స్ పెట్టుకోవడం.. హీరోయిన్ లతో ఎంజాయ్ చేయడం చేసేవాడట. ఈ విషయం ఇంట్లో తెలియకుండా చాలా జాగ్రత్తలు తీసుకునేవాడట. అయితే ఈ విషయలన్ని కొన్నాళ్ల తర్వాత తన భార్యకి తెలిసిపోయాయి. ఇక అప్పటినుంచి నాగర్జున మీద ఇష్టం తగ్గిపోయింది. నాగర్జున ఈ విధమైన వ్యవహార శైలితో ఉండటం వలన తరుచు ఇంట్లో చిన్న చిన్న గొడవలు రావడం మొదలు అయ్యాయి.

వీళ్లిద్దరి మధ్య దూరం కూడా పెరిగిపోయింది. పైగా అమలతో లవ్ ఎఫైర్ తెలుసుకోవడంతో ఇక ఆమె నాగర్జున దగ్గర ఉండలేక తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ వ్యవహారం వారి పర్సనల్ మ్యాటర్ కావడంతో వెంకటేష్ కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఇక అప్పుడు వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. అతడే ఇనాటి యంగ్ హీరో నాగచైతన్య. ఇక చైతూ.. అమ్మ దగ్గరకు వస్తూ వెళ్తూ ఉండేవాడు. ప్రస్తుతం ఈమె అమెరికకాలో ఉంటుంది. ఇక నాగర్జున మాత్రం అమలను పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. వీరికి అఖిల్ పుట్టడం హీరో అవ్వడం తెలిసిన విషయాలే.

Related

  1. నాగార్జున- ట‌బూ మధ్య ఉన్న బంధం ఇదే!
  2. నాగార్జునకు ఓ పక్క హ్యాపి మరో పక్క బీపీ!
  3. ఐశ్వర్యారాయ్ ఆత్మహత్య నిజమేనా?
  4. సుకన్య వ్యభిచారం చేయడానికి కారణం అదేనా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -