Sunday, May 19, 2024
- Advertisement -

ప్రభాస్‌ ‘బాహుబలి’కి తీసుకున్న మొత్తం పారితోషికం ఎంతంటే..?

- Advertisement -
Young Rebal Star Prabhas Remunaration For Babhuali

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ‘మిర్చి’ మూవీ తర్వాత దాదాపు నాలుగు సంవత్సరాల టైంను బాహుబలి’ సినిమాకే కేటాయించాడు. మరో మూవీకి ఒప్పుకోకుండా ఒకే సినిమాకి నాలుగు సంవత్సరాలు ఒక హీరో టైం ఇచ్చాడంటే మామూలు విషయం కాదు. ‘బాహుబలి’ సినిమాకి ముందు ప్రభాస్‌ నటించిన ‘మిర్చి’ చిత్రానికి గాను 4.5 కోట్ల పారితోషికాన్ని అందుకున్నాడు.

ఇక ‘బాహుబలి’ సినిమాకు మొదటగా ప్రభాస్‌ 10 కోట్ల పారితోషికంతో కమిట్‌ అయ్యాడు. సినిమా రేంజ్‌ పెరగడంతో పాటు, డేట్లు ఎక్కువ కావాల్సి రావడంతో మొత్తంగా 50 కోట్ల పారితోషికంను ‘బాహుబలి’ నిర్మాతలు ప్రభాస్‌కు ముట్టజెప్పినట్లుగా సమాచారం. ప్రభాస్‌ మొదటి పార్ట్‌పారితోషికంగా  20 కోట్లను అందుకోగా, రెండవ పార్ట్‌ పారితోషికంగా 30 కోట్ల పారితోషికాన్ని తీసుకున్నాడు.

ఇక సౌత్‌ హీరో ఈ రెంజ్ లో పారితోషికాన్ని తీసుకోవడం చాలా అరుదు. అయితే ఇదే ప్రభాస్‌ సంవత్సరానికి వరుసగా రెండు మూడు సినిమాలు చేస్తే ఇంత కంటే ఎక్కువ పారితోషికం వచ్చేదని కొందరు అంటున్నారు. అయితే ఈ స్థాయిలో గుర్తింపు వచ్చేదని మాత్రం ఏ ఒక్కరు గట్టిగా చెప్పలేరు. ప్రస్తుతం ప్రభాస్‌ రేంజ్‌ ఏంటో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జాతీయ స్థాయి బ్రాండ్స్‌ కూడా ఆయన ప్రమోషన్‌ చేయాలని ఎదురు చూస్తున్నాయి.

{youtube}RRhMfMmzIV4{/youtube}

Related

  1. ప్రభాస్‌ను చూసి భయపడ్డ చిరంజీవి
  2. ప్రభాస్‌ పెళ్లి విషయంపై ఇప్పుడే తెలిసిన షాకింగ్ న్యూస్
  3. ప్రభాస్ తో పెళ్లి కి రెడీ అంటున్న హీరోయిన్
  4. ప్రభాస్ అసలు బాహుబలి చేయడానికి ముఖ్య కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -