Friday, April 26, 2024
- Advertisement -

బాయ్‌ ఫ్రెండ్‌తో బ్రేకప్ చెప్పిన బాలీవుడ్ టాప్ హీరోయిన్

- Advertisement -

మరో బాలీవుడ్ టాప్ హీరోయిన్ తన బాయ్ ఫ్రెండ్‌తో బ్రేకప్ చెప్పింది. నాలుగేళ్ల బంధానికి స్వస్థి పలికింది. హిందీ చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్స్‌లో ఒకరు శ్రద్ధాకపూర్. తాజాగా శ్రద్ధాకపూర్‌కు చెందిన ఓ వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది. తన బాయ్‌ఫ్రెండ్‌ రోహన్‌ శ్రేష్ఠకు శ్రద్ధాకపూర్ బ్రేకప్ చెప్పిందన్న ఆ వార్త సారాంశం.

నాలుగేళ్లుగా వారిరువురు రిలేషన్‌షిప్‌లో ఉన్నట్లు వార్తలొచ్చాయి. అయితే ఆ విషయాన్ని పబ్లిక్‌గా ఎప్పుడూ చెప్పలేదు. కానీ చాలాసార్లు ఇద్దరూ కలిసి మీడియా కంటికి చిక్కారు. దాంతో త్వరలోనే వారు పెళ్లితో ఒకటి కాబోతున్నట్లు వార్తలొచ్చాయి.

అయితే ఈ ఏడాది జనవరిలోనే వీరి మధ్య తేడాలు వచ్చాయనీ.. ఫిబ్రవరిలో పూర్తిగా విడిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. గోవాలో ఇటీవలే జరిగిన శ్రద్ధా బర్త్‌డే సెలబ్రేషన్స్‌కు రోహన్ రాకపోవడం ఈ ప్రచారానికి మరింత ఊతమిచ్చింది.

ట్రిపుల్ఆర్ కు రాజమౌళి తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంత..?

పట్టుబట్టి ఆ డైరెక్టర్ ను మార్పించిన సమంత

‘ఆర్ఆర్ఆర్’ ఆ పేరు ఎలా వచ్చిందంటే..?

సమంతకు షాక్ ఇచ్చిన దర్శకుడు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -