Tuesday, May 7, 2024
- Advertisement -

గ్లామర్ తో రచ్చ రచ్చ చేస్తున్న భాను శ్రీ..!

- Advertisement -

‘బాహుబలి ది బిగినింగ్’, ‘కాటమరాయుడు’, ‘మహానుభావుడు’ వంటి సినిమాల్లో నటించి మంచి క్రేజ్ తెచ్చుకుంది భాను శ్రీ. ఆ తర్వాత ‘బిగ్ బాస్2’ షోలోకి వెళ్లి ఆ క్రేజ్ ను మరింత పెంచుకుంది. బిగ్ బాస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా పేరు తెచ్చుకున్నప్పటికి ఆమె కౌశల్ ను టార్గెట్ చేయడంతో.. ట్రోలింగ్ కు గురయ్యి.. తొందరగానే ఎలిమినేట్ అయ్యింది.

తరువాత ‘ఢీ’ వంటి పలు టీవీ షోల ద్వారా ప్రేక్షకులను పలకరిస్తూ అలరిస్తూ వస్తున్న భాను శ్రీ.. తర్వాత ‘ఏడు చేపల కథ’ వంటి బోల్డ్ కంటెంట్ సినిమాలో బోల్డ్ గా నటించింది. అయినప్పటికీ ఈమెకు ఆశించిన స్థాయిలో బ్రేక్ రాలేదు. ఏడు చేపల కథ ద్వారా భానుకు పెద్ద పెద్ద ఆఫర్స్ వస్తాయని అనుకున్నారు కానీ రాలేదు. దీంతో భాను సోషల్ మీడియానే నమ్ముకుంది.

ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ కుర్రకారు మతిపోయేలా చేస్తోంది. తాజాగా ఈమె.. తన ఇన్స్టాగ్రామ్ లో పెట్టిన గ్లామర్ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. చీరలో కవ్విస్తూ ఊరిస్తున్న భాను గ్లామర్ ను చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. భాను శ్రీ లో ఈ యాంగిల్ కూడా ఉందా? అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

బాలు గారికి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా ?

బిగ్ బాస్ 4 కు నాగార్జున బై.. ఏం జరిగింది ?

డబ్బులకు టెంప్ట్ అయిన కాజల్.. అందుకే బెడ్, బాత్రూం సీన్స్..!

వామ్మో.. అషూ రెడ్డినే లైన్ లో పెట్టిన జబర్దస్త్ నరేష్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -