Tuesday, May 7, 2024
- Advertisement -

బాలు గారికి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా ?

- Advertisement -

ఇండస్ట్రీలో చాలా మంది స్టార్ డమ్ ఉన్న నటులు, దర్శకులు, సింగర్స్ ఉన్నారు. ఒక్కసారి స్టార్ డమ్ వచ్చిన తర్వాత తమకు ఎదురు లేదని అనుకుంటారు. స్టార్ డమ్ కి వెళ్లిన తర్వాత గతంను మర్చిపోయి ప్రవర్తించేవారు చాలా మందే ఉన్నారు. కానీ అన్ని భాషల సినిమాల్లో వేల పాటలు అద్భుతంగా పాడిన ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మాత్రం ఎంత స్టార్ డమ్ వచ్చిన ఓ సాధారణ వ్యక్తిలా ఎంతో వినయంగా ఉండేవారు.

ఎక్కడా భేషజాలకు వెళ్ళకుండా.. వివాదాలు తెరలేపకుండా.. మంచి మనసుతో ముందుకు వెళ్ళారు. అందుకే దేశం గర్వించతగ్గ గాయకునిగా ఎన్నో కీర్తి ప్రతిష్టలు సాధించి గొప్ప వ్యక్తిగా నిలిచారు. బాలు గారిది ఎంత ఎత్తుకు ఎదిగిన ఒదిగి ఉండే గుణం. అందరితో సరదాగా ఉంటారు. ఆప్యాయంగా పలకరిస్తారు. 16భాషల్లో మొత్తం 45వేలకు పైనే ఆయన పాటలు పాడి రికార్డు సాధించారు. సింగర్ గానే కాకుండా.. నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా, సంగీత దర్శకుడిగా, ప్రొడ్యూసర్ గా ఇలా అన్ని రంగాల్లో ఆయన తనదైన ముద్ర వేశారు.

ఆయన ఏ రోజు కూడా రెమ్యునరేషన్ గురించి డిమాండ్ కూడా చేయలేదట. నిర్మాతలు ఇచ్చింది తీసుకోవడమే తప్పు ఏ రోజు డిమాండ్ చేసేవారు కాదట. తన సాంగ్స్ కి రాయల్టీగా కొన్ని కోట్లు వస్తాయట. ఏడాదికి రెండు కోట్లు వస్తుందని అంచనా. దాదాపు 700కోట్ల పైనే ఆస్తి విలువ ఉంటుందని అంటున్నారు. డబ్బుతో పనిలేకుండా ఆయన కీర్తి ప్రతిష్టల విలువ ఇక లెక్క కట్టలేం. భౌతికంగా లేకున్నా.. ఆయన పాటలు స్థిరంగా ఉంటాయి. ఎప్పుడు బాలుగారిని గుర్తు చేస్తూనే ఉంటాయి.

మళ్లీ డాన్స్ చేస్తూ రెచ్చిపోయిన ప్రగతి ఆంటీ..!

వామ్మో.. అషూ రెడ్డినే లైన్ లో పెట్టిన జబర్దస్త్ నరేష్..!

డబ్బులకు టెంప్ట్ అయిన కాజల్.. అందుకే బెడ్, బాత్రూం సీన్స్..!

బిగ్ బాస్ వాళ్ళు నన్ను మోసం చేశారు : నటి కస్తూరి

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -