Tuesday, May 7, 2024
- Advertisement -

అఖిల్ ఏం చేస్తున్నాడంటే?

- Advertisement -

అక్కినేని నట వారసుడిగా అక్కినేని అఖిల్ నటించిన మొదటి మూవీ బాక్స్‌ఆఫీస్ వద్ద ఘోరంగా ప్లాప్ అయ్యింది. ఈ దెబ్బకు మనోడు సినిమాలు అఖిల్ సినిమాలు చేయడానికి ఆలోచిస్తున్నాడు. తన తరువాత సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నప్పటికీ.. అఖిల్ మాత్రం చాలా జాగ్రత్తగా ముందుకు సాగుతున్నాడు.

తన తరువాత సినిమా ఎవరితో చేయాలనే ఆలోచనతో ఇంకా ఏ సినిమాకు సైన్ చేయలేదు ఈ అక్కినేని కుర్రాడు. కళ్యాణ్ కృష్ణ, హను రాఘవపూడి వంటి డైరెక్టర్స్‌ను క్యూలో పెట్టినప్పటికీ ఎందుకో డిసైడ్ చేయలేకపోతున్నాడు మనోడు. తన తరువాత సినిమాకోసం చాలా కథలు విన్న అఖిల్, కొన్ని కథలను ఫైనలైజ్ చేసుకుని పెట్టుకున్నాడు.

మరి వీటిలో ఏ సినిమాకు పచ్చ జెండా ఊపుతాడో తెలియదు కానీ.. ఈ గ్యాప్‌లో మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నాడట. ఇక్కడ ఎంజాయ్ అంటే అమ్మాయిలతో కాదండీ.. వీడియో గేమ్స్ ఆడుతూ. అవును.. ఇది నిజం. అఖిల్ తనకెంతో ఇష్టమైన ‘ఫస్ట్ పర్సన్, రేసింగ్ గేమ్స్’ వంటి వీడియో గేమ్స్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నాడట. అంతేగాక ఎక్కవ సమయం ఫ్యామిలీ మెంబర్స్‌తో కేటాయించాలి అనుకున్నాడట అఖిల్.

Related

  1. డిసెంబర్ లో చైతూ, అఖిల్ పెళ్లిళ్లు!
  2. ఎవరీ అఖిల్ లవర్?
  3. అఖిల్ ప్రేమించిన అమ్మాయి ఎవరో తెలుసా?
  4. నాగ్ కి అఖిల్ పెద్ద షాక్ ఇచ్చాడు!

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -