Thursday, May 2, 2024
- Advertisement -

చిరంజీవిని నిజంగానే కొట్టిందట

- Advertisement -

మెగా స్టార్ చిరు – అప్పటి హీరోయిన్ రాధిక ఇద్దరు మంచి క్లోజ్ ఫ్రెండ్స్. కానీ మొదట్లో మాత్రం రాధిక అంటే చిరుకి, చిరంజీవి అంటే రాధికకు యమా కోపం అంట. అందుకే ఓ సీన్లో చిరంజీవి ని కొట్టాల్సి రావడంతో నిజంగానే కొట్టింది రాధిక, చిరంజీవి కూడా దానికి ప్రతిగా రాధిక చెంప చెల్లుమనిపించాడు దాంతో ఇద్దరి మద్య విబేధాలు వచ్చినప్పటికీ కాలక్రమంలో ఆ కోపం స్థానంలో ఒకరి పట్ల ఒకరికి సదాభిప్రాయం కలగడంతో ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్ అయ్యారు.

ఎంతగా అంటే చిరు భార్య మాట వినడేమో కానీ రాధిక చెబితే మాత్రం తప్పకుండా వింటాడు అంతటి ఫ్రెండ్ షిప్ అన్నమాట. అయితే చిరంజీవి ని కావాలని రాధిక కొట్టిందన్న విషయాన్నీ తాజాగా దర్శకులు కోదండ రామిరెడ్డి వెల్లడించారు.

అలాగే యాక్షన్ సినిమా కానీ, సందేశాత్మక చిత్రాలు కానీ చిరంజీవి చేస్తే జనాలు నవ్వుతారని కూడా కామెంట్ చేసాడు. దాంతో చిరు ఫ్యాన్స్ కోదండరామిరెడ్డి పట్ల ఆగ్రహంగా ఉన్నారు. అయితే చిరు – కోదండరామి రెడ్డి ల కాంబినేషన్ లో సంచలనాత్మక చిత్రాలు చాలా వచ్చాయి.

Related

  1. చిరంజీవి ని చూసి నవ్వుతారు ..
  2. 5 కోట్లు ఇస్తే చిరంజీవి తో రోమాన్స్ :
  3. చిరంజీవి కూతురు రెండో మొగుడు హీరోగా ..
  4. చిరంజీవి తో నేను రోమాన్స్ చెయ్యను – హీరోయిన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -