Friday, May 17, 2024
- Advertisement -

పవన్ గురించి ఆలీ ఏం అన్నాడంటే?

- Advertisement -

తెలుగు పరిశ్రమలో కమెడియన్ ఆలీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలాంటి స్నేహితులో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. పవన్ నటించిన ప్రతి సినిమాలో ఆలీ ఖచ్చితంగా ఉంటాడు. ఈ విషయం పవనే చాలా సార్లు చెప్పాడు. ఆలీ లేకుండా నేను నటించలేను అని. ఇక ఆలీ  విభిన్నమైన పాత్రలు వేసి వెయ్యికి పైగా చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకుల మన్ననలు పొందాడు.

మెగాస్టార్ తో పవన్ కళ్యాన్, తనయుడు రాంచరణ్, అల్లుడు అల్లు అర్జున్ తో కూడా నటించాడు ఆలీ. అయితే మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి బుల్లితెరపై ‘మేము సైతం’ అనే కార్యక్రమం నిర్వహిస్తుంది. అయితే ఈ ప్రోగ్రాం కి ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు పాల్గొన్నారు. ఆలీ కూడా ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. మేస్త్రీ పని చేస్తున్న ఓ అభాగ్యుడు మేడపై నుంచి వర్క్ చేస్తూ కిందపడటం దాంతో అతని నడుము నుంచి పాదాల వరకు పని చేయకపోవడం జరిగింది. దీంతో అతని కుటుంబాన్ని రక్షించేందుకు ముందుకు వచ్చాడు సినీ నటుడు ఆలీ.

ఈ సందర్భంగా ఆలీ రంజాన్ స్పెషల్ అయిన హలీమ్ అమ్ముతూ 55 వేలు సంపాదించారు.. సందర్బంగా ఓ యువకుడు పవన్ , మీరు మంచి స్నేహితులు కదా పవన్ గురించి ఏమైనా చెప్పండీ అన్న ప్రశ్నకు వెంటనే సమాధానమిస్తూ పవన్ ఒక్క నటుడే కాదు మంచి సమాజసేవకుడు దాతృత్వం ఉన్న మహా వ్యక్తి ఆ మద్య హుదూత్ తుఫాన్ కి ఏపీ అతలాకుతలం అయితే మొట్టమొదట స్పందిచి కోటి రూపాయలు విరాళమందించిన మహా వ్యక్తి అందుకే పవన్ ఈజ్ గ్రేట్ అని సమాధానం ఇచ్చాడు.

Related

  1. ఆలీ కి స్టేజీ మీద వార్నింగ్ ఇచ్చిన హీరోయిన్ ?
  2. పవన్ సారీ చెప్పేశాడు! ఎందుకో తెలుసా?
  3. పవన్ కళ్యాణ్ vs జగన్ .. ఎవరికి మీ ఓటు ?
  4. ఎక్స్ క్లూజివ్ : కృష్ణుడు గా మారిన పవన్ కళ్యాణ్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -