- Advertisement -

అఖిల్ పెళ్లి క్యాన్సిల్‌కు అసకు కారణం ఇదే.. బయటపడ్డ నిజాలు!

- Advertisement -
Akhil Words On His Marriage Cancellation

అక్కినేని కుటుంబంలో జరగాల్సిన అఖిల్‌, శ్రియల పెళ్లి క్యాన్సిల్ దాదాపు క్యాన్సిల్ అయిన‌ట్టే. దీనిపై మీడియాలోను, సోష‌ల్ మీడియాలోను విస్తృతంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఎవ‌రి వాద‌న‌లు ఎలా ఉన్నా ఇప్ప‌టి వ‌ర‌కు అటు జీవీకే ఫ్యామిలీ గాని, ఇటు అక్కినేని ఫ్యామిలీ గాని దీనిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వ‌లేదు. ప‌రువు పోతుంద‌ని మ‌ద‌న‌ప‌డుతోన్న అక్కినేని నాగార్జున అఖిల్ – శ్రియా మ‌ధ్య రాజీకోసం ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా అవేమి ఫ‌లించ‌లేద‌ట‌.

ఇదిలా ఉంటే త‌న రెండో సినిమాను సెట్స్‌మీద‌కు ఎక్కించేందుకు రెడీ అవుతోన్న అఖిల్ ఎట్ట‌కేల‌కు త‌న పెళ్లి క్యాన్సిల్‌పై ఇండ‌స్ట్రీలో త‌న‌కు అత్యంత స‌న్నిహితుడైన క‌మెడియ‌న్ వ‌ద్ద నోరు విప్పిన‌ట్టు టాక్ వ‌స్తోంది. శ్రియ హెడ్ స్ట్రాంగ్ నెస్ తోనే పెళ్లిని క్యాన్సిల్ అయ్యింని అఖిల్ అన్నాడ‌ట‌. ఇంకా అఖిల్ వెర్ష‌న్ చూస్తే శ్రియ‌కు డ‌బ్బుంద‌న్న అహంకారంతో పాటు బాగా చ‌దువుకున్నాన‌న్న త‌ల‌పొగ‌రు ఎక్కువ‌ని… పెద్ద‌ల‌ను కూడా గౌర‌వించ‌ద‌ని అఖిల్ ఆ క‌మెడియ‌న్‌తో చెప్పాడ‌ట‌.

ఇక త‌న ఫ్యామిలీలో త‌న‌కు అత్యంత ఆప్తురాలైన ఓ మ‌హిళ గురించి కూడా చాలా బ్యాడ్‌గా మాట్లాడ‌డం అఖిల్‌కు అస్స‌లు న‌చ్చ‌లేద‌ట‌. అప్ప‌టి నుంచి అఖిల్ ఆమెపై ఫైర్ అవ్వ‌డం, ఆ త‌ర్వాత ఆమె పొగరుబోతు తనాన్ని తాను తట్టుకోలేకపోయాన‌ని…జీవితాంతం ఆమెను భ‌రించ‌లేనని ఫిక్స్ అయ్యాన‌ని అఖిల్ వాపోయాడ‌ట‌. మ‌రి అక్కినేని అఖిల్ వెర్ష‌న్ ఇలా ఉంటే జీవీకే & శ్రియా వెర్ష‌న్ ఎలా ఉంటుందో…!

{youtube}Ui-cbYFbfQA{/youtube}

Related

  1. అఖిల్ ఇచ్చిన షాక్ వల్ల.. నాగ్ ఎవరితో మాట్లాడట్లేదా?
  2. అఖిల్ ఎందుకు బయపడుతున్నాడో తెలుసా…?
  3. అఖిల్‍కి బలవంతంగా పెళ్లి చేస్తున్న మెగా ఫ్యామిలీ
  4. అఖిల్ పెళ్లి క్యాన్సిల్‌పై నాగర్జున సంచలన వ్యాఖ్యలు!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -