Tuesday, May 14, 2024
- Advertisement -

ఒకప్పుడు బెల్లం… ఇప్పుడు అల్లం…

- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ కు ఉద్యమ సమయంలో అల్ల నారాయణ ఇచ్చిన తోడ్పాటు, ప్రోత్సాహం అంతా ఇంతా కాదు. అందుకే తెలంగాణ ఏర్పడ్డాక ప్రెస్ అకామెమీ చైర్మన్ పదవి కట్టబెట్టారు కేసీఆర్.

ఇక్కడి వరకు బాగానే ఉన్నా… ఇటీవలి కాలంలో సీఎంగారితో అల్లం నారాయణకు చెడిందని ప్రచారం జరుగుతోంది. అందుకే  అప్పటి వరకు బెల్లంగా ఉన్న నారాయణ కాస్తా అల్లం అయిపోయారని అంటున్నారు. దీనికితోడు సహజంగానే పేదల పక్షపాతి అయిన నారాయణ…సందర్భం వచ్చిన ప్రతిసారీ జర్నలిస్ట్ ల సమస్యలను సీఎంతో ప్రస్తావిస్తున్నారు. పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఒత్తిడి చేస్తున్నారు. ఈ అంశం కూడా నారాయణ గారికి పెద్ద చిక్కు తెచ్చి పెట్టింది. తాజా సమాచారం మేరకు గత 8 నెలలుగా ప్రెస్ అకాడెమీ చైర్మన్ కు జీతం రావడంలేదని తెలుస్తోంది. అయితే కేటీఅర్ జోక్యం చేసుకుని పాత జీతం ఇప్పిస్తున్నట్లు కూడా తెలుస్తోంది.

Realated

  1. కేసీఆర్‌, పవన్ ఒకే దగ్గర కలుస్తున్నారు!
  2. పవన్ కళ్యాణ్ ఒక పక్షి – కేటీఆర్
  3. కెసిఆర్ దెబ్బకి మీడియా నోరు మూస్కుంది
  4. మీడియాకు.. కేసీఆర్ ఫీవర్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -