Monday, April 29, 2024
- Advertisement -

చిరు ఉయ్యాలవాడలో.. సూపర్ స్టార్..?

- Advertisement -
Amitabh Roped in For Chiranjeevi’s Next

మెగాస్టార్ చిరంజీవి… దాదాపు పదేళ్ల తర్వాత ఖైదీ నెం 150 తో ప్రేక్షకులకు ముందుకు వచ్చి.. సూపర్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు మెగాస్టార్ తన 151 సినిమాకు రెడీ అవుతున్నారు. ఈ సినిమాని కూడా రామ్ చరణ్ నిర్మిస్తుండటం మరో విశేషయం.

చరణకి ధృవ వంటి సూపర్ సినిమాని ఇచ్చిన స్టైలిష్ డైరక్టర్ సురేందర్ రెడ్డి.. ఇప్పుడు చిరు 151 సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ పక్కాగా జరుగుతోంది. ఆగస్ట్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్లున్న ఈ సినిమా గురించి ఆసక్తికర విషయం బయటకు వచ్చింది.

{loadmodule mod_custom,Side Ad 1}

ఈ సినిమాలో కీలక పాత్రను బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయనకు సంబంధించిన పాత్ర గురించి డైరక్టర్ కథ వినిపించారని.. బిగ్ బీ కూడా తన రోల్ పై ఆసక్తిగా ఉన్నారని తెలుస్తోంది. ఇదివరకు అమితాబ్ బచ్చన్ నాగార్జున మనం సినిమాలో కనిపించారు. ఇప్పుడు మెగాస్టార్ మూవీలో కనిపించబోతున్నారు. ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి అమితాబ్ నటిస్తున్న విషయంపై సినిమా యూనిట్ అధికారిక ప్రకటన చేయనుంది.

{youtube}QZCOnARK0zo{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ఉయ్యాలవాడ వెనక రాజమౌళి.. అందుకే రాజమౌళి చిరు రహస్య సమావేశం
  2. చిరు చేస్తున్న ఉయ్యాలవాడ చరిత్ర మీకు తెలుసా..?
  3. చిరు.. మీలో ఎవరు కోటీశ్వరుడు నుంచి ఎందుకు తప్పుకున్నారో తెలుసా..?
  4. ఈసారి చిరుతో పవర్ స్టార్ హాలీడే ట్రిప్‌.. ఎక్కడికో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -