Sunday, May 19, 2024
- Advertisement -

చలపతిని తిట్టేవారికి.. దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన వర్మ

- Advertisement -
top director ram gopal varma reaction for chalapathi comments

ఇటీవలే.. చలపతి రావు గురించి సోషల్ మీడియాలో హల చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం రోజు జరిగిన ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో వేడుకలో యాంకర్ చలపతి రావును అడిగిన ప్రశ్నకు ఆడవాళ్లు పక్కలోకి మాత్రమే పనికొస్తారని అన్నారు. అది కాస్త వైరెల్ గా మారి ఆడివాళ్లు, మరియు సినీ ఇండస్ట్రీవాళ్ళు కూడా వరుసపెట్టి కామెంట్స్ తో చలపతిరావుని దుమ్ము దులిపేసారు.

ఇది ఇలా ఉండగా ఎప్పుడు ట్విట్స్ తో అందర్నీ కామెంట్ చేసే రాంగోపాల్ వర్మ మాత్రం చలపతిరావుపై వచ్చిన వ్యాఖ్యలను తాను మాత్రం ఖండిస్తూ షాకింగ్ ట్విట్ చేసాడు. చలపతి రావు గారు అన్న ఒక్క మాటలను పట్టుకుని ఇండస్ట్రీ మొత్తం ఇలా చేయడం సిగ్గు చేటుగా ఉంది. చాలా మంది నాయకులు, పెద్ద నటులు ఇంతకన్న దారుణంగా మాట్లాడారు. వారిని వదిలేసి.. ఇంత చిన్న విషయానికి అంత సీనియర్ నటుడుని అనడం మంచిది కాదు. టీవిలో ఇంతకంటే బూతూ షోస్ వస్తున్నాయి.

{loadmodule mod_custom,Side Ad 1}

వాటిని వదిలేసి.. ఆయన ఏదో అన్నారని దాని ఇంత పెద్ద ఇష్సూ చేయడం ఎందుకు. మీకు దమ్ముంటే ఇంతకన్న ముందు ఇంతకంటే.. అసహ్యంగా మాట్లాడిన పెద్దవాళ్లను బయటకు లాగండి. అంతేగాని ఇంత చిన్న విషయాన్ని అంత రధంతణ్ చేయ్యోదని.. చలపతిరావును సపోర్ట్ చేస్తూ ట్వీట్ చేసాడు వర్మ. రాంగోపాల్ వర్మకు ఇప్పుడు ఇండస్ట్రీ సపోర్ట్ కూడా దొరికేలా ఉంది. ఆయన ట్విట్టర్ లో ఎమ్ పోస్ట్ చేసిన విమర్శించేవారు ఇప్పుడు మాత్రం సపోర్ట్ చేస్తున్న వాతావరణం కనిపిస్తుంది. 

{youtube}BWS6mds8_jo{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ఆ బాధ భరించలేక.. ఆత్మహత్య ట్రై చేసిన చలపతిరావు
  2. చలపతి, యాంకర్ రవి లపై సీరియస్ అయిన అమల
  3. చలపతి విషయంలో.. రవికి షాక్ ఇచ్చిన శ్రీముఖి..
  4. షూటింగ్స్‌ లో చలపతి దారుణంగా చేస్తాడు.. నిజాలు చెప్పిన ప్రగతి ఆంటీ

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -