Saturday, May 3, 2025
- Advertisement -

యాంకర్ అనసూయ లవ్ స్టోరి ఇదే..!

- Advertisement -
anasuya real love story

అనసూయ.. అతి తక్కువ కాలంలో బాగా ఫాపులర్ అయిన యాంకర్. జబర్ధస్త్ షో లో తన అందాలాతో కుర్రాకారుకి పిచ్చేక్కించింది. ఈ షో లో తన యాంకరింగ్ తో బాగా క్రేజ్ తెచ్చుకుంది. దీంతో పాటు పలు ప్రోగ్రామ్స్ కి ఆడియో పంక్షల్లో కూడా తన సత్తా చాటుతోంది.

ఇవే కాక అప్పుడు అప్పుడు సినిమాలో కూడా మోరుస్తోంది. నాగర్జున తో సోగాడే చిన్ని నాయన, క్షణం సినిమాలో నటించి నటిగా కూడా మంచి పేరు తెచ్చుకుంది. అయితే అనసూయది రియల్ లైఫ్ లో లవ్ మ్యారేజ్ కావడం విశేషం. ఎన్సీసీ కేడెట్ గా ఉన్నపుడు ఇద్దరూ ఒకే క్యాంప్ లో ఉండేవారట. ప్లస్ టూ చదువుతున్నపుడు ప్రపోజ్ చేయగా నాలుగేళ్ల తర్వాత ఓకే చెప్పానంది అనసూయ.

అయితే ఇంట్లో సంబంధాలు వెతకడం చూశాక.. అప్పుడు తండ్రికి ఈ విషయం చెప్పానంది అనసూయ. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవడానికి ఐదేళ్ల సమయం పట్టిందట. అలా చివరకు 2010లో పెళ్లిచేసుకున్నామని చెప్పిందీమె. భర్త అందించే సహకారంతోనే తను కెరీర్ లో ఈ స్థాయికి చేరుకున్నా అని అనసూయ చెప్పింది. న్యూస్ ప్రెజెంటర్ నుంచి యాంకర్ గా.. యాంకర్ నుంచి యాక్టర్ గా మారింది అనసూయ. ప్రస్తుతం అనసూయ ఇటు ప్రోగ్రామ్స్.. సినిమాలతో చాలా బిజీగా ఉంది.

{youtube}wBtaHRarcxQ{/youtube}

Related

  1. అనసూయతో డేటింగ్ కి వెళ్తారా ?
  2. పవన్ ను నయనతార అంత మాట అనేసిందా?
  3. అనుష్క పెళ్లిపై ఊహించని ట్విస్ట్‌!
  4. అనుష్క ను ఎవరు మోసం చేశారో తెలుసా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -