Monday, May 13, 2024
- Advertisement -

అనుష్క పెళ్లిపై ఊహించని ట్విస్ట్‌!

- Advertisement -
anushka marriage new twist

ఫిల్మ్‌న‌గ‌ర్‌లో అందాలా నటి అనుష్క షెట్టి పెళ్లిపై ర‌క‌ర‌కాల వార్తలు జోరుగా హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. కొద్ది రోజుక క్రితం అనుష్క ఓ ప్ర‌ముఖ వ్యాపారవేత్త‌ను పెళ్లి చేసుకోవుతుంది అనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్త‌ల‌కు తాత్కాలికంగా కొద్ది రోజుల పాటు బ్రేక్ వ‌చ్చింది. అయితే ఇప్పుడు మ‌ళ్లీ అనుష్క పెళ్లిపై ఇండ‌స్ట్రీ ఇన్న‌ర్ స‌ర్కిల్స్‌లో జోరుగా వినిపిస్తున్నాయి. అనుష్క, సూర్య నటించిన సింగం -3 సినిమా డిసెంబ‌ర్‌లో విడుదలకు సిద్ధం అవుతోంది.

2017 ఏప్రిల్ 28న బాహుబలి-2 రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా తర్వాత అనుష్క సినిమాలకు దూరంగా ఉంటుందని… అందుకే ఆమె కొత్త సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదనే ప్రచారం జోరందుకుంది. అరుంధతి సినిమా ద్వారా స్టార్ హీరోయిన్ అయిన అనుష్క టాలీవుడ్, కోలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతోంది.

అనుష్క పై మొదటి నుంచి రూమార్స్ వస్తున్న ఆమె మాత్రం ఇవేమి పట్టించుకోకుండా తన కేరీర్‌ను చ‌క్క‌గా మ‌లుచుకుని స్టార్ హీరోయిన్‌గా మారింది. ఇదిలా ఉంటే ఓ బ‌డా వ్యాపారవేత్త‌ ను అనుష్క పెళ్లి చేసుకుంటున్న‌ట్టు వార్త‌లు వ‌స్తుండ‌గా…ఏజ్‌లో అనుష్క‌కు ఆ బిజినెస్‌మేన్‌కు భారీ వ్య‌త్యాసం ఉండ‌డంతో అనుష్క కుటుంబ స‌భ్యులు ఈ పెళ్లికి సుముఖంగా లేర‌ని కూడా తెలుస్తోంది. అయితే అనుష్క‌కు చాలా స‌న్నిహితంగా ఉండే ఓ టాలీవుడ్ హీరో మాత్రం ఈ విష‌యంలో అనుష్క‌కు ఫుల్ స‌పోర్ట్‌గా ఉన్నాడ‌ని తెలుస్తోంది.

Related

  1. అనుష్క ను ఎవరు మోసం చేశారో తెలుసా?
  2. రాజమౌళి సీక్రెట్స్ బయట పెట్టిన అనుష్క!
  3. అనుష్కకి సేవలు చేస్తున్న ప్రభాస్!
  4. అనుష్క ఎవరిని పెళ్లి చేసుకుంటుందో తెలుసా?

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -