Monday, May 20, 2024
- Advertisement -

స్పెషల్ సాంగ్ కి అనసూయ రెమ్యునరేషన్ ఎంతో తెలిస్తే షాక్ అవుతారు!

- Advertisement -
anasuya remuneration for suya suya

జబర్ధస్త్ యాంకర్ అనసూయ.. తన అందాలతో కుర్రకారును నిద్రలేకుండా చేస్తోంది. కేవలం బుల్లి తెర మీదనే కాకుండా వెండి తెర మీద కూడా చాన్సలు కొట్టేస్తోంది. ప్రస్తుతం ఈమె క్రేజ్ ఓ రెంజ్ లో ఉంది. తాజాగా విన్నర్ సినిమాలో ‘సుయా..సుయా‘ అంటూ స్పెషల్ సాంగ్ చేసి సినిమా కు హైలైట్ కాబోతుంది అనసూయ.

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్, రకుల్ జంటగా తెరకెక్కిన ఈ సినిమాలో అనసూయ ఓ ప్రత్యేక సాంగ్ చేసింది. ఇటివేలే ఆ సాంగ్ ని రిలీజ్ చేసారు. ఈ సాంగ్ కు విశేష ప్రేక్షకాదరణ రావడం తో అమ్మడి తెగ సంబర పడుతుందట. ఒకప్పుడు పవర్ స్టార్ పక్కన నటించమంటే నో చెప్పిన ఈమె , ఇప్పుడు సాయి తో ఎలా చిందులేసిందని అందరూ అనుకుంటున్నారు.

దీనికి కారణం ఏంటో బయటపడింది. ఈ సాంగ్ చేయడానికి రెండు కారణాలట.. ఒకటి సాంగ్ ఆమె పేరుతో మొదలుకావడం, మరోటి ఈ ఒక్క సాంగ్ కే ఆమెకు దాదాపు రూ. 25 లక్షల రెమ్యూనరేషన్ ముట్టజెప్పారట. అందుకే అనసూయ ఏమి ఆలోచించకుండా ఈ సాంగ్ లో నటించడానికి వెంటనే ఓకే చెప్పిసిందట. ఎస్,ఎస్ థమన్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్స్ ను ఒక్కో సాంగ్ ను ఒక్కో సెలబ్రెటీ చేత లాంచ్ చూపిస్తూ సినిమా ఫై అంచనాలు పెంచుతున్నారు చిత్ర నిర్మాతలు. ఇప్పటికే మూడు సాంగ్స్ ను రిలీజ్ చేసారు.

{youtube}wxidGYB4bwM{/youtube}

Related

  1. అనసూయ కోసం సుమ ఏం చేసిందో తెలుసా..?
  2. అనసూయ గంటకి ఎంత సంపాధిస్తుందో తెలుసా..?
  3. శాతకర్ణి సినిమాలో అనసూయ పాత్ర ఇదే!
  4. నవదీప్ ను అనసూయ అలా చూడాలనుకుంటుంది

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -