Thursday, May 2, 2024
- Advertisement -

శశికళకు ఇది నిజంగా ఘోర అవమానం..?

- Advertisement -
is sasikala future will be in jail this photo is viral in social media

ఇప్పుడు సోషల్ మీడియాలో చిన్నమ్మ శశికళపేరు ఓ రెంజ్ లో మారుమ్రోగుతోంది. జయలలిత ఉన్నంత వరకు జయ చాటు చిన్నమ్మలా తమిళనాడుకు మాత్రమే తెలిసిన ఈమె ఇప్పుడు టోటల్ ఇండియాలో పాపులర్ అయింది. ఇక కొన్ని రోజులుగా నడుస్తున్న తమిళ రాజకీయాలలో భాగంగా చిన్నమ్మ శశికళ మరింత పాపులర్ అయ్యింది.

ఇదే టైంలో ఓ ఫోటో వాట్సాప్, ఫేస్ బుక్స్ లో తెగ హల్ చల్ చేస్తొంది. అయిదేళ్ల క్రితమే శశికళ నిజస్వరూపం తెలిసి జయలలితే స్వయంగా శశికళను పోలీసులతో మెడ పట్టి గెట్టించిన ఫోటో అని.. ఈ పోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతుంది.

నిజానికి ఇది ఓ మార్పింగ్ ఫోటో. దండుపాళ్యం సినిమాలో ఓ సన్నివేశంలో ఉన్న మహిళ ప్లేస్ లో శశికళ ఫేస్ ను మార్ఫింగ్ చేసి వదిలారు. ప్రస్తుతం శశికళ టాపిక్ ట్రెండింగ్ లో ఉన్న కారణంగా ఈ ఫోటో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. ఇది ఒరిజినలా..? మార్ఫింగా అని పట్టించుకోకండా ప్రతి ఒక్కరూ షేర్ చేస్తుండడం గమనార్హం.

{youtube}d8fUzRG2Edw{/youtube}

Related

  1. జయలలితకు శశికళ కు సంబంధం ఏంటి?
  2. కెమెరాకి కంటికి చిక్కిన జయలలిత ‘ఆత్మ’!
  3. శశికళ చేతికే aidmk పగ్గాలు .. ఆమె కాబోయే జయలలిత !
  4. ” జయలలిత ది సహజమరణం కాదు చంపేశారు ”

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -