Thursday, May 2, 2024
- Advertisement -

పళ్లు రాలిపోయేలా కొట్టాలి.. రవిపై లాస్యకు ఇంత కోపం ఉందా..?

- Advertisement -
anchor lasya fire on anchor ravi and chalpathirao

రారండోయ్ వేడుక చూద్దాం సినిమా పెద్ద సంచలనం అయ్యింది. ఈ సినిమా ఆడియో వేడుకలో చలపతిరావు “అమ్మాయిలు.. పక్కలోకి పనికొస్తారు” అని కామెంట్ చేసారు. దాంతో ఈ విషయంపై చలపతి రావు పై ప్రతి ఒక్కరు విరుచుకు పడుతున్నారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు మహిళాలోకం కోపంతో భగ్గుమంటుంది.

చలపతిరావు పై ఇప్పటికే జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన మహిళా సంఘం నేతలు యాంకర్ రవిపై కూడా దుమ్మెత్తిపోస్తున్నారు. అయితే ఇప్పుడు ఇదే విషయం పై యాంకర్ శశి ఫుల్ గా తిట్టేసారు. సినిమా కాప్షన్ ను, చలపతి రావు , యాంకర్ రవి పై ఐతే ఒక రేంజ్ లో ఫైర్ అయ్యాడు. ఇలాంటి వాళ్లను చెప్పు తీసుకొని పళ్లు రాలిపోయేలా కొట్టాలని గట్టి వార్నింగ్ ఇచ్చాడు. ఆ వీడియో ను ఫేస్బుక్ లో షేర్ చేసింది యాంకర్ లాస్య.

{loadmodule mod_custom,Side Ad 1}

నీ మాటలకు అంగీకరిస్తున్నాను ఇలాంటి వాళ్లకు అలాగే జరగాలని యాంకర్ శశి బాగా చెప్పాడని అంది. అయితే సోషల్ మీడియా లో కొందరు మాత్రం లాస్య ఆ మాటలను యాంకర్ రవిని ఉద్దేశించి అన్నదని చెప్తున్నారు. ఇది వరకే యాంకర్ లాస్యకు రవికి ఏవో పర్సనల్ గొడవలు ఉండటంతో లాస్య చెప్పిన మాటను ఈ విధంగా అర్ధం చేసుకుంటున్నారు. ఏది ఏమైన రవి పై తన కోపంను ఈ రూపంలో లాస్య చూపించిందని కూడా అంటూన్నారు. 

{youtube}jC0t3_nNwHI{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. చలపతి విషయంలో.. రవికి షాక్ ఇచ్చిన శ్రీముఖి..
  2. యాంకర్ రవికి చుక్కలు చూపిస్తున్న మహిళా సంఘాలు
  3. నోరు అదుపులో పెట్టుకో.. రవికి నాగార్జున వార్నింగ్
  4. శ్రీముఖి తండ్రి..రవికి స్ట్రాంగ్ వార్నింగ్.. ఏం జరిగింది..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -