Thursday, April 25, 2024
- Advertisement -

యాంకర్ రవికి చుక్కలు చూపిస్తున్న మహిళా సంఘాలు

- Advertisement -
Women organaigation target to ravi

‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో ఫంక్షన్ లో నటుడు చలపతిరావు చేసిన వివాదాస్పద వ్యాఖ్యల పై రేగుతున్న దుమారం అంత ఇంత కాదు. అయితే ఈ వివదాంలో యాంకర్ రవి చిక్కుకున్నాడు. ఇప్పుడు  మహిళా సంఘాల టార్గెట్ లో ఈ యాంకర్ చిక్కుకున్నాడు.

{loadmodule mod_custom,Side Ad 2}

నటుడు చలపతి రావు ఆ పంక్షన్ లో చేసిన కామెంట్స్ ను సమర్ధిస్తూ యాంకర్ రవి ‘సూపర్ గా చెప్పారు’ అంటూ చలపతిరావు కామెంట్స్ ను సపోర్ట్ చేసిన నేపధ్యంలో యాంకర్ రవి పై మహిళా సంఘాలు సీరియస్ అవ్వడమే కాకుండా యాంకర్ రవి తమకు ఎక్కడైనా కనిపిస్తే కాళ్లు విరగ్గొడతామని హెచ్చరికాలు చేస్తున్నారు. అంతే కాదు యాంకర్ రవి పై కూడ మహిళా సంఘాలు కేసులు వేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇలా ఉండగా చలపతి రావు చేసిన కామెంట్స్ విన్న తర్వాత ఆయన వయసు కూడా గౌరవం ఇవ్వాలని అనిపించడం లేదు అంటూ అలాంటి కామెంట్స్ చేయకూడదనే వీసమెత్తు జ్ఞానం కూడా లేని వ్యక్తి చలపతిరావు అంటూ మహిళా సంఘాలు చలపతిరావు పై చేస్తున్న మాటల దాడి కొనసాగుతూనే ఉంది.

{loadmodule mod_custom,Side Ad 1}

తనను క్షమించమంటూ చలపతిరావు మీడియా సాక్షిగా చెప్పిన్.. వినే పరిస్థుతులలో మహిళా సంఘాలు లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. యాంకర్ రవి, చలపతి రావు క్షమాపణలు చెప్పాలి అని అంటూ మహిళా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ విషయంపై రవి.. తాను కావలని సూపర్ గా చెప్పారు సార్ అని అనలేదని.. చలపతి రావు గారు ఏం చెప్పారో అర్ధం కాలేదని.. వెనక జనం అరుపు పెట్టడంతో అలా అనాల్సి వచ్చిందని చెపుతున్నాడు. 

{youtube}BWS6mds8_jo{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. నోరు అదుపులో పెట్టుకో.. రవికి నాగార్జున వార్నింగ్
  2. రవితేజను బాలకృష్ణ.. హీరోయిన్ కోసం కొట్టాడా..?
  3. కారు ప్రమాదం తర్వాత నిషిత్ ,రవిచంద్రలను బయటకు ఎలా తీసారో చూస్తే షాక్ అవుతారు..
  4. శ్రీముఖి తండ్రి.. రవికి స్ట్రాంగ్ వార్నింగ్.. ఏం జరిగింది..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -