టాలీవుడ్లోకి రష్మీ వచ్చి చాలా సంవత్సరాలు అయిన కానీ.. ఆమెను ఎవరు పెద్దగా గుర్తించలేదు. అయితే జబర్ధస్త్ అనే ప్రోగ్రాంలో యాంకర్ చేసినప్పటి నుంచి రష్మీకి ఎవరూ ఊహించని విధంగా ఫాపులరిటీ వచ్చింది. ఆ కార్యక్రమంలో పొట్టి డ్రస్‌లు వేసి, తొడలు, నడుము చూపిస్తూ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడం వల్ల సినిమాల్లో కూడా అవకాశం వచ్చింది.
అయితే ఈ భామకు వచ్చిన ఆఫర్స్ అన్ని చిన్న సినిమాలే. ఆ సినిమాలు ఇప్పటికే రిలీజ్ అయిన పెద్దగా సక్సెస్ సాధించలేకపోయాయి. దాంతో ఈ ముద్దుగుమ్మకు చాన్స్ రావడం మళ్లీ తగ్గింది. జబర్దస్త్ ప్రోగ్రాం ఒక వైపు చేస్తూనే మరోవైపు హీరోయిన్‌గా సెటిల్ అవ్వడానికి ట్రై చేస్తోంది. తాజాగా ఈ అమ్మడు ఒక పెద్ద సినిమాలో చాన్స్ కోసం దర్శకుడి కాళ్ల వేళ్ల పడ్డట్లుగా సినీ వర్గాలో ప్రచారం జరుగుతోంది.
{loadmodule mod_custom,Side Ad 1}
ఆ సినిమాలో హీరోయిన్ పాత్ర కాకుంన్నా ఏదైన మంచి రోల్ ఇస్తే తనకు మంచి పేరు వస్తోందని.. దాంతో తనకు హీరోయిన్ మళ్లీ ఛాన్స్ లు వస్తాయని రష్మీ ఆశించింది. ఆ సినిమాలో అవకాశం కోసం ఆ చిత్ర దర్శకుడితో ఆ పనికి కూడా సిద్ద పడ్డట్లుగా టాలీవుడ్ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ దర్శకుడి గెస్ట్ హౌస్‌కు రష్మీ వరుసగా నాలుగు రోజుల పాటు వెళ్లిందని, దాంతో ఆ చిత్రంలో దర్శకుడు రష్మీకి పాత్ర ఖరారు చేసినట్లుగా తెలుస్తోంది. అతి త్వరలో ఆ సినిమా రిలీజ్ మొదలు కాబోతుందట. మరీ ఆ సినిమా ఏంటి.. ఆ డైరెక్టర్ ఎవరు అనేది ప్రస్తుతం ఆసక్తిని రేకెత్తిస్తుంది.
{loadmodule mod_sp_social,Follow Us}
{youtube}AeC_0cp4VE4{/youtube}
Related