Friday, May 3, 2024
- Advertisement -

ఛాన్స్ కోసం డైరెక్టర్ కోరిక తీర్చింది!’

- Advertisement -

ఒక్క సినిమా ఛాన్స్ వస్తే చాలు అని చాలా మంది అనుకుంటారు. మంచి నటిగా పేరు తెచ్చుకోవడం కోసం నానాతంటాలు పడుతుంటారు. అయితే.. వీరి బలహీనతల్ని ఆసరాగా తీసుకుని కొందరు వారి జీవితాలతో ఆడుకుంటుంటారు. ఛాన్స్ ఇస్తాం అని  వ్యభిచార కూపంలోకి దింపడమో లేక తమ కోరికలు తీర్చుకోవడమో చేస్తుంటారు.

ఇండస్ట్రీతో సంబంధం లేనివారే ఇలాంటి వ్యవహారాలకు పాల్పడుతుంటారు. కానీ.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న దర్శకుడు ఇలాంటి పనికిమాలిని పనికి పాల్పడ్డాడని సమాచారం. ఓ యువ నటి.. మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత కొన్నిచిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు చేసింది. ఆ తర్వాత కొన్ని ఆఫర్లు ఆమెకు వరించాయి.

ఆయితే ఛాన్స్‌లు వచ్చాయి కానీ చిన్న పాత్రలే. దాంతో.. ఆమెకు చిరాకు పుట్టింది. తానూ ఇతర హీరోయిన్లలాగే ఓ గుర్తింపు తెచ్చుకోవాలని భావించి.. వెంటనే స్టార్ డైరెక్టర్‌ని సంప్రదించింది. ఇక ఆ డైరెక్టర్ తన కోరిక తీరిస్తే హీరోయిన్‌గా అవకాశమిస్తానని అన్నాడు. దాంతో ఖంగుతిన్న అమ్మడు.. తొలుత కాస్త ఆలోచించి, చివరికి సరేనంది. సదరు దర్శకుడి ఫామ్ హౌజ్‌కి వెళ్ళి.. అతగాడని బాగానే సుఖపెట్టింది. ఆ తర్వాత  సినిమా తీసిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయ్యింది. దాంతో ఇక ఆ హీరోయిన్ కి అవకాశాలు రావడంలేదు. అప్పట్లో వచ్చిన చిన్న చిన్న పాత్రలు కూడా ఆమెకు ఇప్పుడు దొరకడం లేదు.

Related

  1. హేమ ఆమె వయసేంటి.. ఆ కోరికలేంటి!
  2. ‘ ఆ’ కోరిక తీర్చుతా – హీరోయిన్
  3. ఆ డైరెక్టర్ తో నేను పడుకోలేదు – తేజస్వీ మడివాడ
  4. రాయ్ లక్ష్మీ ఆ డైరెక్టర్ తో ఏం చేస్తుందో తెలుసా?

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -