Saturday, May 11, 2024
- Advertisement -

రష్మీ-సుధీర్ ల ఎఫైర్ గురించి షాకింగ్ నిజాలు చిప్పిన గెటప్ శ్రీను!

- Advertisement -

జబర్దస్త్ యాంకర్ రష్మిగౌతమ్, జబర్దస్త్ షో టీమ్ లీడర్ సుడిగాలి సుధీర్ మధ్య ఎఫైర్ నడుస్తుందని కొంత కాలంగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనికి కారణం జబర్దస్త్ స్కిట్లు చేసేప్పుడు కూడా టీమ్ మెంబర్స్ ఇద్దరిపై సెటైర్లు వేయడం ఓ కారణం అయితే, రష్మ, సుధీర్ కూడా చాలా క్లోజ్ గా ఉండటం వల్ల చూసిన వారెవ్వరికైనా ఈ అనుమానం రాక తప్పదు.

జబర్దస్త్ కామెడీ షో టైంలో వీరిద్దరి మధ్య పరిచయమే ఏర్పడి అది ప్రేమగా మారిందని, ప్రస్తుతం వీరిద్దరూ పీకల్లోతు ఎఫైర్లో ఉన్నారని, కలిసి సహజీవనం చేస్తున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అని కొంతకాలంగా రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే ఇవన్నీ ఇప్పటి వరకు కేవలం గాసిప్స్ గానే ఉండిపోయాయి… నిజా నిజాలు ఏమిటనేది ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఈ నేపథ్యంలో ఫేస్ బుక్ లైవ్ చాట్ లో పాల్గొన్న గెటప్ శ్రీను, సుడిగాలి సుధీర్ ఈ విషయమై అభిమానుల నుండి ఈ విషయమై కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి.

రేష్మి, సుధీర్ లవర్స్ అని, ఎఫైర్ ఉందని అంటున్నారు… నిజమేనా? అంటూ ఓ అభిమాని ప్రశ్నించగా ఈ విషయమై క్లారిటీ ఇచ్చారు. రేష్మి, సుధీర్ కేవలం స్నేహితులు మాత్రమే, ఇద్దరి మధ్య ఎలాంటి ఎఫైర్ లేదు అని గెటప్ శ్రీను తెలిపారు. ఈ రూమర్స్ వల్ల రేష్మితో పాటు, సుధీర్ కూడా ఇబ్బంది పడ్డాడు. ఈ రూమర్స్ తెరదించాలనే ఈ లైవ్ చాట్లో నిర్ణయించుకున్నట్లు గెటప్ శ్రీను తెలిపారు.

{youtube}v=4h1oWF_bDGA{/youtube}

Related

  1. రష్మీకి ఎంత ఎక్కువిస్తే అన్ని అందాలు చూపిస్తుందట!
  2. రష్మీకి దిమ్మతిరిగే షాక్
  3. రేష్మి, సుధీర్ ల “లిప్ లాక్” రూమార్!
  4. రేష్మి కొత్త లవర్ ఎవరో తెలుసా??

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -