Monday, April 29, 2024
- Advertisement -

రష్మీకి అన్యాయం చేసిన మహేష్ బాబు!

- Advertisement -
rashmi sensational comments on mahesh babu

బుల్లి తెరపై హాట్ అందాలతో దూసుకెళ్తోంది అందాల భామ రష్మీ గౌతమ్. ఈ ముద్దు గుమ్మ చేసిన సినిమాలు తక్కువే అయిన ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం ఓ రెంజ్ లో ఉంది. అయితే అదే నేపథ్యంలో ఎక్స్‌పోసింగ్ పాత్రలకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్న రష్మీ వరస సినిమాలతో దూసుకెళ్తోంది ఇప్పుడు. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ అనుకోకుండా మన టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు పై కాస్త నోరు జారినట్లే జారీ కాస్త కవర్ చేసింది…ఇంతకీ విషయం ఏమిటంటే…ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రష్మీ మహేష్ ను టార్గెట్ చేస్తూ కొన్ని కామెంట్స్ చేసింది.

ఇంతకీ ఆ కామెంట్స్ ఏంటంటే…‘మహేష్ బాబును మొత్తంగా ముద్దు పెట్టుకోవాలని ఉంది. అంతేకాదు తనకు అవకాశం వస్తే మహేష్ ను కిల్ చేస్తాను’ అంటుంది రష్మీ. ఇంతకీ ఈ భామకి ప్రిన్స్ మీద అంత కోపం ఎందుకు వచ్చిందంటే.. మహేష్ లాంటి అందగాడు అప్పుడే పెళ్ళి చేసుకుని తన లాంటి వాళ్లకు అన్యాయం చేసాడని రష్మీ బాధ.

ఈ విషయం ఇలా ఉంటే కొందరు మాత్రం…ఇప్పటి వరకు ఏ టాప్ యంగ్ హీరోతోను నటించడానికి అవకాశాలు రాక సతమతమైపోతున్న రష్మీ ఏదోవి ధంగా మహేష్ నటించే సినిమాలలో అవకాశం దక్కించుకోవడానికి ఇలా కామెంట్ చేసింది అని గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వాదనకు కాస్త బలం లేకపోలేదు…..ఎందుకంటే….ఈమధ్య ఫిలింనగర్ లో హల్ చల్ చేస్తున్న న్యూస్ ప్రకారం మహేష్, మురగదాస్ కాంబోలో వస్తున్న సినిమాలో రష్మీ ఒక రోల్ చేసిందని ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచుతున్నారని రూమార్స్ వస్తున్నాయి. చూద్దాం మరి ఇందులో ఎంత నిజం ఉందో.

Related

  1. బన్నీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన రష్మీ
  2. రష్మీకి ఫోన్ చేసి ఏడిపిస్తుంది ఎవరు?
  3. రష్మీకి ప్రపోజ్ చేసిన సుమంత్!
  4. వ్యభిచారం గురించి రష్మీ ఏం చెప్పిందంటే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -