Friday, May 17, 2024
- Advertisement -

రమ్యకృష్ణ ఆ పాత్ర కోసం ఎదురు చూస్తోంది?

- Advertisement -
ramyakrishna eagerly waiting for jayalalitha role

రమ్యకృష్ణ.. గ్లామర్ నటి గా ఎన్నో సినిమాలో నటించిన ఈమె ఇప్పటికి తన గ్లామర్ తో అదరగొడుతూనే ఉంది. బాహుబలి సినిమాలో తల్లి పాత్ర పోషించిన రమ్య కు తెలుగు, తమిళ భాషలలో హాట్ ఇమేజ్ ఉన్న విషయం తెలిసిందే. రెండున్నర దశాబ్దాలుగా హీరోయిన్ గా, నటిగా కొనసాగుతున్న ఈ భామకు ఫలానా పాత్ర చేయాలనీ ఆశగా ఉండేది కాదట కానీ ఇటీవల మాత్రం జయలలిత పాత్రలో నటిస్తే బాగుండు అని కోరిక కలిగిందట.

ఆమె కోరిక కు తగట్లుగా ఓ అభిమాని జయలలిత పాత్రలో రమ్యకృష్ణ ఎలా ఉంటుందో ఊహిస్తూ ఫోటో షాప్ తో చేసిన మాయాజాలం సోషల్ మీడియాలో సంచలనం అయ్యింది. జయలలిత పాత్రలో రమ్యకృష్ణ అదిరిపోయింది. ఇక రమ్యకృష్ణ  నటన గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఎలాంటి పాత్ర అయిన అందులో ఒదిగిపోయి చెయగలదు. ఎవరైనా మంచి స్క్రిప్ట్ తీసుకొస్తే తప్పకుండా అమ్మ పాత్ర పోషిస్తానని అంటోంది పైగా నాకు ఇన్నాళ్లు ఫలానా పాత్ర పోషించాలనే కోరిక లేదు కానీ మొదటిసారి అమ్మ పాత్ర పోషించాలని ఆశపడుతున్నానని అంటోంది. మరి రమ్యకృష్ణ కోరిక ఎవరు తీరుస్తారో చూడాలి.

Related

  1. రాజమౌళి కి దిమ్మతిరిగే లాగా చేసిన రమ్య కృష్ణ
  2. 2016 లో సూపర్ హిట్ అయిన సినిమాలు ఇవే!
  3. రుద్రాక్షలో రమ్యకృష్ణ!
  4. 14 రూపాయలకే అన్ లిమిటెడ్ కాల్స్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -