Monday, May 6, 2024
- Advertisement -

రష్మీకి ప్రపోజ్ చేసిన సుమంత్!

- Advertisement -
rashmi and sumanth getting ready for marriage

ప్రస్తుతం యాంకర్ రష్మీ బుల్లి తెరపై దుమ్ములేపుతుంది. ప్రస్తుతం రష్మీ చేస్తున్న ప్రోగ్రాంలకు మంచి డిమాండ్ ఉంది. ఈ భామ చిట్టి పొట్టి డ్రేస్ లో కనిపించి కుర్రకారుకు పిచ్చేక్కిస్తోంది. దాంతో ఈ భామకు ఇప్పుడు బాగా క్రేజ్ ఏర్పడింది.

ఇక బుల్లి తెరమీదనే కాకుండా సినిమాలో కూడా నటిస్తొంది. గుంటూర్ టాకీస్ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి.. హాట్ హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇటు టీవీ ప్రోగ్రాంలతో పాటు సినిమాలో కూడా హాట్ హాట్ గా నటిస్తోంది ఈ భామ. ఇక అక్కినేని ఫ్యామిలీ నుంచి హీరో గా ఎంట్రీ ఇచ్చాడు సుమంత్. చేసిన సినిమాలు ఈ హీరోకి పెద్దగా సక్సెస్ ఇవ్వలేకపోయాయి. ఇటివలే ఈ హీరో నటించిన నరుడా డోనరుడా సినిమా కూడా ప్లాప్ అయ్యింది.

అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో ఓ యాంకర్ ఇక్కడ ఉన్నవారిలో మీ పద్దతిలో ఎవరికి ప్రపోజ్ చేస్తారు అని అడిగితే.. అప్పుడు సుమంత్ పెద్ద షాకే ఇచ్చాడు. నరుడా డోనరుడా హీరోయిన్ ను, పక్కనే ఉన్న మరో హీరోయిన్ సదాని కాదని హాట్ యాంకర్ రష్మీకి ప్రపోజ్ చేశారు. ఈ ఒక్క క్షణంలో రష్మీ కళ్లు వెయ్యి వాట్ల బల్బులా వెలిగిపోయింది. ఆ టైంలో ఆమె నిజంగానే సుమంత్ పెళ్లి చేసుకున్నట్లు ఊహించేసుకుందట.

{youtube}IZAGeB3GW84{/youtube}

Related

  1. వ్యభిచారం గురించి రష్మీ ఏం చెప్పిందంటే?
  2. యాంకర్ రష్మీ అరెస్ట్…కారణం తెలిస్తే దిమ్మతిరగాల్సిందే!
  3. యాంకర్ రష్మీ వయసు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!
  4. అనసూయ, రష్మీ మధ్య వివాదం?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -