Friday, May 3, 2024
- Advertisement -

ఘోరం : చిరు, పవన్ ఫ్యాన్స్.. బాహుబలి 2 కి చూడొద్దంటూ.. ప్రచారం

- Advertisement -
Baahubali 2 vs Mega Fans

తెలుగు వారి స్థాయిని ప్రపంచన్నాకి తెలియజేసిన సినిమా బాహుబలి 2. ప్రస్తుతం ఈ సినిమా కలెక్షన్ల సునామి సృష్టిస్తోంది. బాలీవుడ్ సైతం తలదన్నేలా ఈ సినిమా  1300 కోట్ల వసూళ్లను రాబట్టి, ఇంకా కొనసాగుతూనే ఉన్న.. బాహుబలిపై మెగా ఫ్యాన్స్ విషం కక్కే ప్రయత్నం చేశారు. సినిమా రిలీజ్ అయిన టైంలో బాహుబలి 2 ను మొదటి వారం రోజుల్లో మెగా ఫ్యాన్స్ ఏ ఒక్కరు చూడవద్దంటూ ప్రచారం చేశారు.

మెగా ఫ్యాన్స్ కు చెందిన వాట్సప్ గ్రూప్ లో ఈ ప్రచారం తారా స్థాయిలో జరిగింది. బాహుబలి 2 కు బెన్ ఫిట్ షోలకు అనుమతి ఇవ్వడంతో పాటు.. రోజు అయిదు, ఆరు ఆటల ప్రదర్శణకు అనుమతి ఇచ్చిన కారణంగానే మెగా ఫ్యాన్స్ నిరసనంగా సినిమాను చూడవద్దని ప్రచారం చేశారు. అయితే ఈ ప్రచారం వెనక పెద్ద కుట్ర ఏదైన ఉందా లేక మెగా ఫ్యాన్స్ కావాలని, తమ హీరోలకు దక్కని రికార్డులు ప్రభాస్ కు దక్కవదని ఇలా చేశారా అనేది తెలియాల్సి ఉంది.

{loadmodule mod_custom,Side Ad 1}

మెగా ఫ్యాన్స్ గతంలో కూడా ఇలాంటివి చేసిన దాఖలాలు ఉన్నాయి.  వారంత కలిసి ఏదైనా సినిమాపై దాడి చేయాలనుకుంటే అలాగే చేస్తారు. ఇప్పుడు కూడా మెగా ఫ్యాన్స్ బాహుబలి 2 పై దాడి చేసి.. విషయం కక్కే ప్రయత్నాలు జరిగాయి. కాని బాహుబలి ముందు అవేమి సాగలేదు. ఎంత ప్రయత్నించినా కూడా బాహుబలి కలెక్షన్స్ ను అడ్డుకోలేక మెగా ఫ్యాన్స్ చేతులెత్తేశారు. 

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}wXKgjw9QEMg{/youtube}

Related

  1. బాహుబలి 2 పై పవన్‌ షాకింగ్ కామెంట్స్.. అనందంలో రాజమౌళి
  2. బాహుబలి 2 తో పవన్ కి ఏం సంబంధం..? అసలు సీక్రెట్ ఇదే..
  3. పవన్ తో.. ఆది పినిశెట్టి కి గొడవ ఎందుకు..?
  4. పవన్ రికార్డుని పటాపంచలు చేసిన అల్లు అర్జున్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -