Saturday, May 18, 2024
- Advertisement -

అల్లు అర్జున్ కొడుకు.. ఎవరికి అభిమానో తెలుసా..?

- Advertisement -
Allu Arjun Son Allu Ayaan Funny Video

మాములుగా స్టార్ హీరోల కుటుంబంలో.. చిన్న పిల్లల దగ్గర నుండి.. పెద్ద్ల వరకు.. తమ అభిమాన హీరోలు ఎవరని అడిగితే.. ఆ ఫ్యామిలీ కి సంబంధించిన హీరోల పేర్లు చెప్పేస్తుంటారు. తాము చిన్నప్పటి నుంచి సినిమాల ప్రభావం చిన్న వయసులో ఉంటే.. కాసింత మెచ్యూరిటీ వచ్చాక అలా చెప్పాలనే సంగతి తెలుసుకోవడంతో.. అవే పలుకులు పలుకుతారు.

ఇది సహజంగా అన్ని చోట్లో జరుగుతోంది. అయితే అల్లు అర్జున్ కొడుకు అల్లు అయాన్ మాత్రం ఇందుకు బిన్నంగా సమాదానం ఇచ్చాడు. ఇంకా మూడేళ్లు కూడా నిండని అయాన్.. అప్పుడే తన బుజ్జి బుజ్జి మాటలతో అందరిని అలరిస్తున్నాడు. కెమెరా ముందుకు వచ్చి కబుర్లు చెపుతున్నాడు. రీసెంట్ గా అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా అల్లు అయాన్ తో కూడా మాట్లాడించారు. నీ పేరు ఏంటి అని అడిగితే..  ‘అయాన్’ అని చెప్పిన ఈ బాబు.. మీ డాడ్ పేరేంటంటే ‘అల్లు అర్జున్’ అన్నాడు.

{loadmodule mod_custom,Side Ad 1}

ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. సైకిల్ తొక్కేటపుడు నువ్వు ఎవరో చెప్పు అని అడిగితే మాత్రం ‘మహేష్ బాబు’ అనేశాడు. శ్రీమంతుడు మూవీలో మహేష్ సైకిల్ తొక్కే సీన్ ఎలాంటి క్రేజ్ తెచ్చుకుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అదే ఎఫెక్ట్ ఇప్పుడు అల్లు అయాన్ పై కూడా స్పష్టంగా కనిపిస్తోందన్న మాట. అందుకే సైకిల్ తొక్కేటప్పుడు మాత్రం తాను  ‘మహేష్ బాబు’ని అనేస్తున్నాడు అల్లు అర్జున్ కొడుకు. 

{youtube}RZJTa_Oc0dI{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. మళ్లీ అల్లు అర్జున్ కి చుక్కలు చూపించిన పవన్ ఫ్యాన్స్
  2. బాహుబలి విలన్ అల్లు అర్జున్.. నెట్ లో హల్ చల్
  3. ఫోటోపై భయంకరమైన క్లారిటీ ఇచ్చిన అల్లు శిరిష్
  4. ఆ సర్జరీయే అల్లు అర్జున్ కొంపముంచిందా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -