Tuesday, May 14, 2024
- Advertisement -

యాంకర్ ప్రదీప.. కేవలం రూ 150 కోసం ఎలాంటి పని చేసాడో తెలుసా..?

- Advertisement -
anchor pradheep changes to her character in differt ways to settiled anchor

బుల్లి తెరపై సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాడు యంగ్ యాంకర్ ప్రదీప్. కేవలం బుల్లితెరపైనే కాకుండా అప్పుడు అప్పుడు సినిమాల్లో కూడా కనిపిస్తుంటాడు. గేం షోస్ లో తనదైన శైలిలో యాంకరింగ్ చేసే ప్రదీప్ సినీ స్టార్స్ తో కొంచెం టచ్ లో ఉంటే చెప్తా అనే కార్యక్రమం చేస్తూ అటు సినీ స్టార్స్ ను ఇటు ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటున్నాడు. అయితే ప్రదీప్ తన అనుభవాలను యూట్యూబ్ ఛానెల్ ద్వారా తెలియజేస్తూ.. ఆసక్తికరమైన విషయాలను తెలిపాడు.

ఓ రోజు టీవిలో కొత్త నటీనటులు కావలనే ప్రకటన చూసాడట. వెంటనే ఆ ప్రకటన కింద ఉన్న నెంబకి ఫోణ్ చేసి.. సుప్రసిద్ధ డైరక్టర్ వద్దకు ఆడిషన్ కి వెళ్ళాడట. ఆడిషన్ లో 3296 నంబర్ వచ్చిందట. చాలా మంది డైలాగులు ప్రాక్టీస్ చేసుకొని వచ్చారట. ఫైనల్ గా ఆడిషన్ ఇస్తే ప్రదీప్ కు సెలక్ట్ అయ్యావ్ అని చెప్పారట..ఆ తరువాత రెండు మూడు నెలలు ఎదురుచూసాడు గాని ఆ డైరక్టర్ నుంచి ఫోన్ రాలేదట..ఆ సినిమా కూడా విడుదలయిందట.

{loadmodule mod_custom,Side Ad 1}

అప్పుడు తెలిసిందట..మనసుకు నచ్చింది చేయడమంటే అంత ఈజీ గా రాదని..కొంచెం బాగా కష్టపడాలనుకున్నాడట..ఆ తరువాత ఏదైనా జాబ్ చెయ్యాలనుకుని ఓ ఈవెంట్ కంపెనీలో జాయిన్ అయ్యాడట… ప్రమోటర్ గా ఓ పోస్టర్ పట్టుకొని ఐదు గంటలు రోడ్డు మీద నిలబడితే, చేతిలో 150 రూపాయలు పెట్టేసరికి షాక్ అయ్యాడట ప్రదీప్..ఆ తరువాత రేడియో స్టేషన్ కు ఆడిషన్స్ కు వెళ్తే 13 రౌండ్స్ టెస్ట్ పెట్టారట..ఫైనల్ గా వాయిస్ బాగుందని ఆర్ జే గా జాబ్ ఇచ్చారంటూ తన తొలి సంపాదన ఎంతో బయటపెట్టాడు ప్రదీప్..

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. ముగ్గురుతో వ్యభిచారం చేస్తూ.. అడ్డంగా దొరికిన తెలుగు యాంకర్
  2. యాంకర్ లాస్య తల్లి కాబోతుంది..?
  3. యాంకర్ సుమ వయసు ఎంతో తెలుస్తే షాక్ అవుతారు
  4. యాంకర్ సుమ ఇల్లు చూస్తే.. దిమ్మతిరిగి మైండ్ బ్లాక్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -