Saturday, May 11, 2024
- Advertisement -

జనత గ్యారేజ్ విడుదల రోజు అతి పెద్ద గండం ఉంది

- Advertisement -

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా జనతా గ్యారేజ్ కి ఇప్పుడు ఫుల్ గా లైన్ క్లియర్ అయ్యింది నిజానికి ఈ పాటికి ఈ వారాంతం లో ఈ సినిమా విడుదల అవ్వాలి కానీ కొన్ని అనుకోని కారణాల వలన సెప్టెంబర్ 2 కి సినిమాని వాయిదా వేసారు నిర్మాతలు. ఈ సినిమా షూటింగ్ మొదలు అయిన దగ్గర నుంచీ మాస్ లో ఈ సినిమా మీద విపరీతమైన క్రేజ్ ఉంటోంది. యూ ట్యూబ్ లో జనత గ్యారేజ్ టీజర్ కి ఇప్పటికే యాభై లక్షల వ్యూస్ ఒచ్చేసిన పరిస్థితి.

ఇప్పుడు ప్రీ రిలీజ్ కూడా అద్భుతమైన అమౌంట్ కి పూర్తి అయ్యి విడుదల కి సిద్దం అవుతోంది ఈ చిత్రం. అయితే సెప్టెంబర్ రెండు న భారత్ బంద్ అవ్వడం తో ఈ బంద్ ఏ రకంగా ఈ సినిమా మీద ఎఫ్ఫెక్ట్ ఇస్తుందో అని ఫాన్స్ కంగారు పడుతున్నారు. ఈ బంద్ కు జాతీయ స్థాయిలో 17 పార్టీల కూటమిగా ఉన్న లెఫ్ట్ ఫ్రంట్ కూడా మద్దతు ఇచ్చింది. ఈ బంద్ ఎఫెక్ట్ జనతా గ్యారేజ్ పై పడనుంది.

సెంట్రల్ ట్రేడ్ యూనియన్ వారు సెప్టెంబర్ 2న ఎవరైనా ప్రయాణాలు ఉంటే మార్చుకోవాలని కూడా సెంట్రల్ ట్రేడ్ యూనియన్ పిలుపునిచ్చింది. ఇక ఏపీ ప్రజలు కూడా ప్ర్యతేక హోదా విషయంలో మోడీపై చాలా సీరియస్ గా ఉన్నారు. వారు కసితీరా ఈ బంద్ కు పిలుపునిచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. అదే జరిగితే ఏపీలో గ్యారేజ్ ఓపెనింగ్స్ పై తీవ్రమైన ప్రభావం చూపుతుందని ట్రేడ్ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.

Related

  1. బాహుబలి లో ఎన్టీఆర్ పాట పాడనున్నాడా?
  2. ఎన్టీఆర్ కోసం మహేష్ వస్తున్నాడు!
  3. ఎన్టీఆర్ కి రాజమౌళి షాక్!
  4. ఎన్టీఆర్ కు కళ్యాణ్ రామ్, బన్నీకి ధరమ్ తేజ్ షాక్ ఇచ్చారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -